Vivo T1 5G Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం టర్బో కార్నివాల్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ మే 12 నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు కొనసాగుతుంది. వివోలోని T-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై ఈ సేల్‌లో భారీ తగ్గింపు ఉంది. సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అత్యుత్తమ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా 5G స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు Vivo T1 5Gను ఇప్పుడు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo T1 5G ఆఫర్లు, తగ్గింపులు


Vivo T1 5G 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ ధర రూ.19,990 గా ఉంది. అయితే ఈ మొబైల్ లో ఫ్లిప్ కార్ట్ లో రూ. 15,990 ధరకే సేల్ లో కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు దీనిపై ప్రస్తుతం రూ. 4 వేల తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు బ్యాంకు, ఎక్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ ధర మరింత తగ్గనుంది. 


ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయంలో HDFC బ్యాంక్ కార్డ్‌ వినియోగించడం వల్ల దాదాపుగా రూ. 1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో మొబైల్ ధర రూ. 14,490 వద్దకు చేరుతుంది. దీంతో పాటు మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ లో మీ మొబైల్ కండిషన్ ను బట్టి అత్యధికంగా రూ. 13 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో Vivo T1 5G మొబైల్ ధర రూ. 1,490 ధరకే కొనుగోలు చేయవచ్చు. 


ALso Read: Petrol Price Today: చమురు సంస్థలు కీలక ప్రకటన.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?


Also Read: Warranty- Guarantee Difference: గ్యారెంటీ, వారెంటీకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.