Volkswagen Taigun on Road Price: AUDI క్యూ 7 కారుతో పోటీ పడబోతున్న డెడ్ ఛీప్ వోక్స్‌వ్యాగన్ కారు ఇదే.. ఫీచర్స్ & ధర ఇలా
Volkswagen Tiguan Price & Features: వోక్స్‌వ్యాగన్ మార్కెట్లోకి త్వరలోనే SUV విడుదల చేయనుంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే ఆడి క్యూ7తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Volkswagen Tiguan Price & Features: ప్రముఖ కార్ల కంపెనీ వోక్స్‌వ్యాగన్ నుంచి SUV మార్కెట్లోకి విడుదల విడుదల కాబోతోంది. ఈ కార్ ఎన్నో రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. కొత్త ఇంటీరియల్ తో పాటు ఎప్పుడూ చూడని డిజైన్తో మార్కెట్లోకి విడుదల చేస్తామని వోక్స్‌వ్యాగన్ కంపెనీ పేర్కొంది. ఈ SUV మార్కెట్లోకి వస్తే ప్రముఖ కంపెనీలైన కియా, ఎంజీ హెక్టార్, టాటా కార్లతో పోటీ పడనుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వోక్స్‌వ్యాగన్ టౌరెగ్ ఫ్రంట్ గ్రిల్‌తో పాటు సరికొత్త ఫినిషింగ్ కలిగి ఉంటుంది. ఈ కారుకు ఫ్రంట్ బంపర్ కూడా అమర్చే అవకాశాలు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ టువరెగ్ 4 వీల్ డ్రైవ్‌తో పాటు లగ్జరీ ఫర్నిచర్ తో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది.
Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
సరికొత్త ఫీచర్లు:
వోక్స్‌వ్యాగన్ టౌరెగ్ లో 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. ఈ కారులో LED హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్ గ్రాఫిక్స్ చాలా రకాల కొత్త ఫీచర్ల ఈ కారులో మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఇతర దేశాలకు సంబంధించిన చాలా రకాల కొత్త కార్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసింది. ఈ వోక్స్‌వ్యాగన్ కారు ఫీచర్లు వాటిని తలదన్నే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్;
వోక్స్‌వ్యాగన్ SUV ని మొదట 3.0 లీటర్ V6 పెట్రోల్ ఇంజన్ తో మార్కెట్లోకి విడుదల చేస్తారని సమాచారం. కారు శక్తివంతమైన ఇంజన్ 335hp శక్తిని విడుదల చేస్తుంది. ఈ వోక్స్‌వ్యాగన్ SUV మార్కెట్లో ఉన్న ఆడి క్యూ7తో పోటీ పడనుంది. ఈ కారులో కాక్‌పిట్ స్టైల్ సీటింగ్, 12 అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు 15 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే అందుబాటులో ఉండనుంది. ఈ కారులో నావిగేషన్, వాయిస్ కంట్రోల్, అధునాతన HD మ్యాప్ డేటా, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఉండబోతున్నట్లు సమాచారం.
Also Read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook