Whatsapp Ban Accounts: ఫిబ్రవరి నెలలో దాదాపుగా 14.26 లక్షల భారతీయుల ఖాతాలను బ్యాన్ చేసినట్లు వ్యాట్సాప్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ ఖాతాలను నిషేధించినట్లు ప్రముఖ మెసేంజర్ సంస్థ వాట్సాప్ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనల ఉల్లంఘనతో పాటు సదరు ఖాతాలపై అనేక ఫిర్యాదులు వచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెలవారీ నివేదికలో తెలియజేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 335 ఫిర్యాదులు తమ సంస్థ స్వీకరించినట్లు వాట్సాప్ తెలిపింది. 


అందులో 194 కంప్లైయింట్స్ ఖాతాలను నిషేధించాలని.. మరికొన్ని సపోర్ట్, ప్రోడక్ట్ సపోర్ట్, ప్రైవసీకి సంబంధించిన విభాగాల ఆధారంగా ఖాతాలను తొలగించినట్లు వాట్సాట్ సంస్థ తమ నెలవారీ నివేదికలో పేర్కొంది. ఆ ఫిర్యాదుల ఆధారంగా 21 భారతీయ వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది.  


Also Read: Todays Gold: మళ్లీ పెరిగిన బంగారం, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు


Also Read: Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook