ZEEL, Sony merger deal intersting points to know: జీ ఎంటర్‌టైన్మెంట్, సోని పిక్చర్స్ విలీనంతో రెండు కంపెనీలకు చెందిన కంటెంట్‌ని షేర్ చేసుకునే సౌలభ్యం ఏర్పడటంతోపాటు ఇరు పార్టీలకు చెందిన జీ5, సోనిలివ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ (Zee5, Sony Liv) ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే భారత్‌లో సోనీ తన ఉనికిని మరింత పెంచుకునే అవకాశం కూడా కలగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEEL Business - జీ ఎంటర్‌టైన్మెంట్ వ్యాపారం
ZEEL 190 దేశాలలో 10 భాషలలో, 100 కంటే ఎక్కువ ఛానెల్స్‌తో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది. జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఆడియెన్స్ మార్కెట్‌లో 19 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. 2.6 లక్షల గంటల కంటే ఎక్కువ టీవీ కంటెంట్ కలిగి ఉంది. డిజిటల్ మార్కెట్‌లోనూ జీ 5 ఓటిటి ప్లాట్‌ఫామ్ (Zee5) ద్వారా ఎక్కువ రీచ్ ఉంది. అన్నింటికి మించి దేశంలో 25 శాతం సినిమాలు జీ నెట్‌వర్క్‌ చేతిలోనే ఉండటం మరో విశేషం.


Also read : ZEEL, Sony merger: జీల్, సోనీ విలీనంపై కీలక ప్రకటన.. మీడియా ప్రపంచంలో కీలక పరిణామం


Sony Business - సోనీ వ్యాపారం:
సోనీ బిజినెస్ విషయానికొస్తే.. భారత్‌లో ఆ సంస్థకు 31 ఛానెల్స్ ఉండగా ఆయా ఛానెల్స్‌కి ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలలో రీచ్ ఉంది. సోనీ పిక్చర్స్ (Sony pictures) దేశంలో 700 మిలియన్ల మంది వీక్షకులను కలిగి ఉంది. ఇది ఆడియెన్స్ మార్కెట్‌లో 9 శాతం వాటాకు సమానం.


Also read : Home Loan Eligibility: హోమ్‌లోన్ కోసం అప్లై చేస్తున్నారా..అయితే ఇవి తప్పకుండా తెలుసుకోవల్సిందే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook