Actor Suraj Meher Died: చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో దుర్మరణం పాలైయ్యారు. నిన్న సాయంత్రం ఆయన ప్రయాణిస్తోన్న కారు ఆగిఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దీంతో నటుడు సూరజ్ మెహర్ అక్కడిక్కడే ప్రాణాలు ఒదిలారు. విషాదకరమైన సంఘటన జరిగిన రోజునే ఈయన ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ఈయన ఆఖ్రి ఫైస్లా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ స్నేహతుడు, డ్రైవర్ తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్ బాలీవుడ్ సహా పలు చిత్రాల్లో విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన కారు ప్రమాదంలో కన్నుమూయడంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KCR Ugadi Panchangam: కేసీఆర్‌కు మళ్లీ గెలుపు అవకాశాలు.. కేటీఆర్‌కు కొంత కష్టమే.. ఉగాది పంచాంగం ఇలా..


Also Read: Lok Sabha Polls: ఎంపీ ఎన్నికలకు రేవంత్‌ రెడ్డి భారీ వ్యూహం.. అలా నామినేషన్‌.. ఇలా ప్రచారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter