Actress Dia Mirza got married with Vaibhav Rekhi: బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంది. గతంలో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకున్న దియా మీర్జా.. 11 ఏళ్ల తర్వాత 2019లో అతడితో Divorce తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ Vaibhav Rekhi తో ప్రేమలో పడిన దియా మీర్జా ఇవాళ సాయంత్రం ముంబైలో అతడిని రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం Dia Mirza age 39 ఏళ్లు కాగా..  వైభవ్ రేఖి ఆమె కంటే నాలుగేళ్లు చిన్నవాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన దియా మీర్జా బాలీవుడ్‌లో సెటిలైన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"206154","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Actress Dia Mirza gets married again with her boyfriend Vaibhav Rekhi","field_file_image_title_text[und][0][value]":"Dia Mirza wedding: బాయ్ ఫ్రెండ్‌ Vaibhav Rekhi ని రెండో పెళ్లి చేసుకున్న Dia Mirza"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Actress Dia Mirza gets married again with her boyfriend Vaibhav Rekhi","field_file_image_title_text[und][0][value]":"Dia Mirza wedding: బాయ్ ఫ్రెండ్‌ Vaibhav Rekhi ని రెండో పెళ్లి చేసుకున్న Dia Mirza"}},"link_text":false,"attributes":{"alt":"Actress Dia Mirza gets married again with her boyfriend Vaibhav Rekhi","title":"Dia Mirza wedding: బాయ్ ఫ్రెండ్‌ Vaibhav Rekhi ని రెండో పెళ్లి చేసుకున్న Dia Mirza","class":"media-element file-default","data-delta":"1"}}]]


Also read : Uppena sequel: మరో ఉప్పెన రాబోతుందట..ఉప్పెన 2 కధ ఎలా ఉంటుందో తెలుసా


దియా మీర్జా ప్రస్తుతం నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న Wild dog ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. అహిశోర్ సోలోమన్ డైరెక్ట్ చేస్తున్న వైల్డ్ డాగ్ మూవీనే దియా మీర్జా మొదటిసారిగా నటిస్తున్న టాలీవుడ్ మూవీ. రెహనా హై థేరే దిల్ మే సినిమాతో 2001లో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయమైన Dia Mirza.. రెండు దశాబ్ధాల అనంతరం తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా చేస్తున్న తెలుగు సినిమా వైల్డ్ డాగ్ మూవీ.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook