Rakul Preet Singh Saree Pics: చమ్కీల చీరలో రకుల్ ప్రీత్ సింగ్.. ఎంత అందంగా ఉందో! పిక్స్ వైరల్
Heroine Rakul Preet Singh Traditional Stills Shakes Internet. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సాంప్రదాయబద్దంగా ముస్తాబయ్యారు. చమ్కీల చీరలో ఒయ్యారాలు ఒలకబోశారు. ఎంత అందంగా ఉందో అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Heroine Rakul Preet Singh Traditional Stills Shakes Internet: 1990 అక్టోబర్ 10న ఢిల్లీలో రకుల్ ప్రీత్ సింగ్ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశారు.
[[{"fid":"270205","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇంటర్ అయిపోయాక పాకెట్ మనీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆపై మిస్ ఇండియా, మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను గెలుచుకున్నారు.
[[{"fid":"270206","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
[[{"fid":"270207","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్ లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.
[[{"fid":"270208","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయింది. చివరగా రకుల్ 'కొండపొలం' సినిమా చేశారు. ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల ‘ఛత్రీవాలీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
[[{"fid":"270209","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.
[[{"fid":"270210","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సాంప్రదాయబద్దంగా ముస్తాబయ్యారు. చమ్కీల చీరలో ఒయ్యారాలు ఒలకబోశారు. ఎంత అందంగా ఉందో అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: Priyanka Chopra Bikini Pics: ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్.. హాట్ స్టిల్స్ చూస్తే మైండ్ బ్లాకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.