కోలీవుడ్ నటి వనితా విజయకుమార్‌ మూడో భర్త పీటర్ పాల్ (Vanitha Vijayakumar's husband Peter Paul)‌కు ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో చేర్పించారు. గతంలో రెండో భర్త నుంచి విడాకులు తీసుకున్న నటి వనితా విజయకుమార్‌ (Actress Vanitha Vijayakumar) లాక్‌డౌన్ సమయంలో పీటర్‌ పాల్‌‌ను మూడవ వివాహం చేసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ కావడం తెలిసిందే. Gold Rate: దిగొచ్చిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళ బిగ్‌బాస్ ఫేమ్ వనితా విజయకుమార్ తన భర్త పీటర్ పాల్‌కు గుండెపోటు రావడం (Peter Paul admitted to hospital)తో ఆందోళన చెందారు. ఈ మేరకు జీవితం గురించి కొన్ని విషయాలు ట్వీట్ చేశారు. ‘చెప్పాల్సింది చాలా ఉంది. గాడ్ ఈజ్ గ్రేజ్. నమ్మండి. ప్రతి ఒక్కటి ఏదో ఒక కారణంతోనే జరుగుతాయి. జీవితం చాలా కష్టమైనది. కానీ నమ్మకంతో సమస్యలను ఎదుర్కోవాలి. సాధించి మళ్లీ ప్రపంచానికి నువ్వెంటో తెలపాలంటూ’ నటి వనితా విజయకుమార్ వేదాంత దోరణిలో పోస్ట్ చేశారు. అంతా ఓకే ఇంటికి వచ్చేశామంటూ నటి నిన్న మరో పోస్ట్ చేసిందిIPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ



గ్రాఫిక్స్ నిపుణుడు అయిన పీటర్ పాల్‌ను నటి వనిత జూన్ 27న వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఇండస్ట్రీలో దుమారమే రేపింది. పీటర్ పాల్ తనతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నాడని అతడి మొదటి భార్య ఎలిజబెత్ ఫిర్యాదు చేసింది. మరోవైపు మూడో పెళ్లి అవసరమా అని ఇండస్ట్రీకి చెందిన పలువురు నటి వనిత నిర్ణయాన్ని తప్పుపట్టడం తెలిసిందే.  Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..! 
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్ 
Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
 Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు