Ahan Shetty’s girlfriend Tania Shroff shares romantic pictures posing on his lap Suniel Shetty reacts: టాలీవుడ్ మూవీ ఆర్‌ఎక్స్ 100 రీమేక్‌ ద్వారా బాలీవుడ్‌లో హిట్ అందుకున్న హీరో అహాన్ శెట్టి (Ahan Shetty). ఆర్‌ఎక్స్ 100 హిందీలో తడప్‌ టైటిల్‌తో తెరకెక్కి మంంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో అహాన్ శెట్టితో కలిసి దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను ఆయన గర్ల్‌ ఫ్రెండ్ థానియా ష్రాప్ (Tania Shroff) తాజాగా సోషల్ మీడియాలో (Social media) షేర్ చేసింది. అహాన్ శెట్టి ఒళ్లో థానియా ష్రాప్ కూర్చొన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ పోస్ట్‌కు ఒక క్యాప్షన్‌ కూడా జత చేసింది ఈ భామ. తడప్‌ (‘Tadap’) మూవీ కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఎవరికీ తెలియదు.. కానీ నువ్వు ఎంత అంకితభావంతో పని చేశావో నేను దగ్గరుండి చూశాను అని పోస్ట్‌లో పేర్కొంది థానియా ష్రాప్. నీ ప్యాషన్ కంటే నీ అనుకునే వాళ్లపై నువ్వు చూపించే ప్రేమ ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని తెలిపింది. అందుకే చివరి వరకూ తాను ప్రేమిస్తూ ఉంటానంటూ చెప్పుకొచ్చింది అహాన్ శెట్టి గర్ల్‌ ఫ్రెండ్ (Ahan Shetty Girlfriend)థానియా ష్రాప్.


Also Read : Army Helicopter crashed: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్, చాపర్‌లో బిపిన్ రావత్


ఇక ఈ పోస్ట్‌కి అహాన్ శెట్టి రిప్లై ఇచ్చారు. ఐ లవ్ యూ అంటూ కామెంట్ చేశాడు. అహాన్ శెట్టి తండ్రి సునీల్ శెట్టి (Sunil Shetty) హార్ట్ ఎమోజీతో తన సంతోషాని వెలుబుచ్చాడు. అంతేకాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. ఇక అహాన్.. తానియా దాదాపు పదేళ్లుగా రిలేషన్‌ షిప్‌ లో ఉన్నారు. 




Also Read : Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసు.. మరోసారి ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్ జాక్వెలిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook