Bipin Rawat Helicopter Crash: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్.. చాపర్‌లో Bipin Rawat

Bipin Rawat Helicopter Crash : చెన్నై: ఆర్మీ హెలీక్యాప్టర్ తమిళనాడులోని ఊటీలో కూలిపోయింది. హెలీక్యాప్టర్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2021, 02:59 PM IST
Bipin Rawat Helicopter Crash: తమిళనాడులో కూలిన ఆర్మీ హెలీక్యాప్టర్.. చాపర్‌లో Bipin Rawat

Bipin Rawat Helicopter Crash: చెన్నై: ఆర్మీ హెలీక్యాప్టర్ తమిళనాడులోని ఊటీలో కూలిపోయింది. హెలీక్యాప్టర్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నీలగిరి అటవీ ప్రాంతంలోని కూనూరు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందుతోంది. అత్యవసర సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

ఘటనా స్థలం నుంచి అతి కష్టం మీద నాలుగు మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారికి తీవ్రంగా గాయలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also read : Bipin Rawat Helicopter Crash: బిపిన్ రావత్ హెలీకాప్టర్ MI 17 ప్రత్యేకత, సామర్ధ్యమేంటో తెలుసా

ఘటనా స్థలంలో ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్ (Army Helicopter crash rescue operation) కొనసాగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News