Alia Bhatt baby bump Images goes viral after she participate in Brahmastra Press Meet: ఆలియా భట్ 1993 మార్చి 15న ముంబైలో జన్మించారు. దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె ఆలియా. పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"243876","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన ఆలియా భ‌ట్.. తనదైన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో భారీ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు. 


[[{"fid":"243877","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, డియర్ జిందగీ, కపూర్ అండ్ సన్స్, హైవే, రాజీ, 2 స్టేట్స్, హంప్టీ శ‌ర్మ కీ దుల్హ‌నియా, బ‌ద్రినాథ్ కీ దుల్హ‌నియా, ఉడ్తా పంజాబ్, సడక్ 2 సినిమాలు ఆలియాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.  


[[{"fid":"243878","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఆలియా భ‌ట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గంగూబాయి కతియావాడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. వేశ్య పాత్రలో ఆలియా నట విశ్వరూపం చూపారు. 


[[{"fid":"243879","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఆలియా నటించారు. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.


[[{"fid":"243880","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ప్రస్తుతం భర్త ర‌ణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆలియా భ‌ట్ నటించిన సినిమా బ్ర‌హ్మ‌స్త్ర‌ సినిమా సెప్టెంబ‌ర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఆలియా గర్భవతి అయినా ఈ ప్రెస్ మీట్‌ కోసం వచ్చి సందడి చేశారు. ఆలియా బేబీ బంప్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 


Also Read: 'సమంతతో ఇక నా ప్రయాణం ముగిసినట్టే.. అంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు'


Also Read: Alia Bhatt Telugu Song: తెలుగు పాట పాడిన ఆలియా భట్‌.. నాగార్జున, ఎన్టీఆర్ ఫిదా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook