Pushpa 2 Live Record: ఆదివారం సాయంత్రం విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్  యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఈ ఈవెంట్ కి నేషనల్ క్రష్ రష్మిక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. వీరిద్దరిని చూసేందుకు అక్కడి అభిమానులు పోటెత్తారు.  అయితే, లక్షల మంది ఈ ఈవెంట్ కు హాజరు కావడం పెద్ద సెన్సేషన్ ర్డు క్రియోట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లైవ్ ను రెండు లక్షల మందికి పైగా చూసారని ఓ పోస్ట్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. భారత దేశంలో  ఇప్పటి వరకు ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను కూడా ఇంత మంది జనాలు చూడలేదట. టాలీవుడ్ లో ఏ మూవీ ఈవెంట్ లైవ్ ను ఇంత భారీ మొత్తంలో చూసింది కూడా లేదు. కానీ పుష్ప 2 ఈ ఘనత కూడా సాధించింది. ఇక ఈ ఈవెంట్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్, జనాలు హాజరవ్వడంతో పోలీసులు, భారీగా సెక్యూరిటీ ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్, రష్మిక జోడిగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.


అంతేకాదు ఈ సినిమా విడుదలకు  ముందే అన్ని డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. డిజిటల్ హక్కులు, ఆడియో హక్కుల రూపేణా దాదాపు విడుదలకు ముందే నిర్మాతలు రూ. 500 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా రూ. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఈ సినిమా హిందీలో రూ. 200 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా 11 వేల స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది. విదేశాల్లో దాదాపు 5 వేల స్క్రీన్స్ లో ఆరు భాషల్లో విడుదల కాబోతుంది. మన దేశం తరుపున విదేశాల్లో ఎక్కువ థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter