Allu Arjun On OTT | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. అల వైకుంఠపురముతో ( Ala Vaikuntapurramulo ) మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప ( Pushpa ) సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే హీరోగానే కాకుండా ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్


అదే సమయంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ ( Allu Aravind ) టాలీవుడ్ స్టార్ నిర్మాతల్లో ఒకరు. తెలుగు సినిమా ప్రొడ్యూసర్ గా గీతా అర్డ్స్ పతాకంపై ఎన్నో విజయం విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. అది కాకుండా తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు అల్లు అర్జున్ ప్లాన్ ( Allu Arjun ) చేస్తున్నట్టు తెలుస్తోంది.



Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?


 ఒక వెబ్ సిరీస్ తో కంటెంట్ ప్రొడక్షన్ ను ప్రారంభించనున్నాడట. ఇలా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించనున్నారు అని సమాచారం. దీంతో పాటు ఓటీటీలో ( OTT ) మరింత ఆసక్తికరమైన కంటెంట్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అధికారికంగా కొంత కాలంలోనే విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ ఓటీటీ వేదిక అయిన "ఆహా"లో ఇది విడుదల కానుందట.



Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR