Allu Sneha Reddy Workout అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అవుతుంటాడో.. అతని భార్య స్నేహా రెడ్డి సైతం అంతే స్థాయిలో సోషల్ మీడియాలో దూసుకుపోతోంటోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి మరీ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. వెరైటీ అవుట్ ఫిట్‌లు వేసుకుంటూ, ఫోటో షూట్లు చేసుకుంటూ వైరల్ అవుతోంది. స్నేహారెడ్డి కోసం ప్రీతమ్ జుకల్కర్ హాట్ డ్రెస్సులను సైతం డిజైన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూనే పోతోన్నాడు. బన్నీకి సంబంధించిన అప్డేట్లు ఇస్తూ స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక అర్హ, అయాన్‌లకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తే ఎంతగానో వైరల్ అవుతుంటాయి. అంతే కాకుండా అల్లు స్నేహా రెడ్డి అప్పుడప్పుడు తన ఫాలోవర్లతో చిట్ చేస్తుంటుంది. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తుంటుంది.


అలా స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోతోంది. ఈ మధ్య అయితే స్నేహా రెడ్డి అందాల ప్రదర్శనలోనూ బార్డర్లు దాటేస్తోంది. వింత వింత దుస్తులు ధరిస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. ఇక స్నేహా రెడ్డి మీద బన్నీ కూడా నాటీ కామెంట్లు చేస్తుంటాడు. ఒక్కోసారి భార్య మీద ఫన్నీగా స్పందిస్తాడు. సెక్సీగా ఉంది కదా? అని అంటాడు. క్యూటీ అని పిలుస్తాడు. అలా బన్నీ తన భార్య మీద ప్రేమను కురిపిస్తుంటాడు.


[[{"fid":"266818","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇప్పుడు స్నేహా రెడ్డి అయితే తన ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తోంది. జిమ్‌లో తెగ కష్టపడుతున్నట్టుగా కనిపిస్తోంది. స్నేహా రెడ్డి జిమ్‌లో మిర్రర్ సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. సన్నజాజిలా స్నేహా రెడ్డి తన ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోంది.


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook