Anchor Anasuya looks stunning in Latest Photoshoot: 1979లో అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌లో జన్మించారు. 2008లో భద్రుక కళాశాల నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"250655","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఎంబీఏ పూర్తయిన అనంతరం ఫిక్స్ లాయిడ్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అసూయ.. ఆపై సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేశారు. 


[[{"fid":"250656","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. కేవలం అను కోసమే జబర్దస్త్ షో చూసే వారు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 


[[{"fid":"250657","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అనసూయ బుల్లితెరపై మాత్రమే కాకుండా.. వెండితెరపై కూడా సత్తాచాటుతున్నారు. తాను నటిస్తున్న సినిమాలో భిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 


[[{"fid":"250658","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


క్షణం, రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక పాన్ ఇండియా సినిమా 'పుష్ప' చిత్రంతో మరింత పాపులర్ అయ్యారు.ఆపై 'ఖిలాడి' సినిమాలో అనసూయ అందాల ప్రదర్శన చేశారు. 


[[{"fid":"250659","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. 


[[{"fid":"250660","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


డల్లాస్ పర్యటనలో ఉన్న అనసూయ ట్రెండీ వేర్‌లో దర్శనమిచ్చారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. తాజా ఫోటోలలో అందానికే అసూయ పుట్టేలా ఉన్నారు. 


Also Read: 7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై బిగ్ అప్‌డేట్!


Also Read: IND vs SA: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook