Scheme: వావ్‌.. ఈ స్కీమ్‌లో రూ.12,000 పెట్టుబడి పెడితే రూ.34,1700 పొందే బంపర్‌ అవకాశం..

ICICI Prudential Blue chip Fund: ప్రతినెలా కష్టబడిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు బ్యాంకు ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు. అయితే, ఎక్కువ శాతం వడ్డీ కేవలం 10 ఏళ్లలో ఎలా పొందాలి? ఏకంగా 15.92 శాతం పొందాలంటే ఎక్కడ పెట్టాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

స్కీముల్లో డబ్బులు కడితే ఎక్కువ లాభాలు వస్తే బాగుండు అనుకుంటారు. దానికోసం అందరినీ ఆరాతీస్తారు. ఒక్కోక్కరు తమకు తోచిన విధంగా సలహాలు ఇస్తారు. అయితే, బ్యాంకుల్లో ఆరా తీస్తే ఏదో స్కీమ్‌ వివరాలను అంటగడతారు. అయితే, మనకు కావాల్సినది ఏది ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలి.  

2 /5

ఈరోజు ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌లో ఏకంగా 15.92 శాతం వడ్డీ లభిస్తుంది. దీంతో ఇందులో వచ్చే కార్పస్‌ మీ పిల్లలు పెట్టుబడి లేదా విద్య అవకాశాలకు లభిస్తుంది. అయితే, మీరు ప్రతినెలా ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

3 /5

ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌ను 2008 లో ప్రారంభించారు. ఇందులో ప్రతి ఏడాది 15.92 శాతం వడ్డీ లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి ఇది లాభదాయకం.  ఈ స్కీమ్‌లో ప్రతినెలా మీరు రూ.12000 కూడబెడితే ఏడాదిలో ఎంత లాభం పొందుతారు?  

4 /5

రూ.12,000 ప్రతినెలా పెట్టుబడి పెడితే రూ.1.58 లక్షల కార్పస్‌ పొందుతారు. నిజానికి మీరు పెట్టుబడి పెట్టింది రూ.1.44 లక్షలు. కానీ, మీరు పొందేది రూ.14,000 అదనంగా పొందుతారు. ఇలా ఐదేళ్లకు పెట్టుబడి పెడితే రూ.7.22 లక్షలు పెడతారు. మీరు పొందే కార్పస్‌ రూ.12.77 లక్షలు వస్తాయి.  

5 /5

ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ బ్లూచిప్‌ ఫండ్‌ స్కీమ్‌ ద్వారా 15.92 శాతం ప్రతి ఏడాది రిటర్న్‌ పొందుతారు. పదేళ్లకు ప్రతినెలా రూ.12 వేలు జమా పెట్టుబడి పెడితే రూ.14.40 లక్షలు అవుతాయి. కానీ, మీరు పొందే కార్పస్‌ రూ.34.17 లక్షలు అవుతుంది.