Almirah Vastu: 99% అల్మారాలో ఈ వస్తువు పెట్టి తప్పుచేస్తారు.. ఇంట్లో అష్టదరిద్రాన్ని చవిచూస్తారు..

Almirah Vastu Tips: అల్మారాలో మన నిత్య జీవితంలో భాగం. అక్కడ డబ్బులు, దుస్తులు, ఇతర ముఖ్యమైన పత్రాలు దాచి పెడతాం. అయితే, వాస్తు ప్రకారం ఇంటి సరైన దిశలో అల్మారాను ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా అల్మారాలో కొన్ని వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదు. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

Almirah Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి అల్మారాను నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. దాని డోర్‌ ఓపెన్‌ చేసినప్పుడు దిశ ఉత్తరం వైపుగా ఉండాలి. అలాగే వాస్తు ప్రకారం అల్మారా చుట్టూ ఉన్న ప్రదేశంలో బూజు పట్టకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.   

2 /5

వాస్తు ప్రకారం ఇంటి అల్మారాలో కొన్ని వస్తువులు పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల దరిద్రం వెంటాడుతుంది. అప్పుల కుప్పలు పేరుకుపోతాయి. అల్మారాలో పెట్టకూడని వస్తువుల్లో మొదటిది చినిగిపోయిన పాత పేపర్లు  

3 /5

ఇవి పెట్టడం వల్ల నెగిటివిటీ పెరుగుతుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి అల్మారాలో చినిగిపోయిన దుస్తులు కూడా పెట్టకూడదు. ఇది కూడా నెగిటివిటీకి దారితీస్తుంది.   

4 /5

వాస్తు ప్రకారం ఇంటి అల్మారాలో మనం అల్మారా తాళం చెవిలు పెడతాం. ఇది ఇనుము, దీంతో ఇంట అరిష్టం తీవ్ర అప్పులకుప్పల్లో మునిగిపోతారు. వీటిని ఇతర ప్రదేశంలో దాచిఉంచాలి కానీ, ఇలా అల్మారాలో ఇనుము వస్తువులు పెట్టకూడదు.  

5 /5

అదేవిధంగా కొంతమంది అల్మారాలో పాత ఎక్స్‌పైరీ అయిపోయిన చిట్టీలు అలాగే పెడతారు. ఎప్పుడూ బూజు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం ఈ వస్తువులు అల్మారాలో పొరపాటున పెట్టకండి. అదేవిధంగా అల్మారా పైభాగంలో కూడా ఏ బరువు పెట్టకుండా ఖాళీగా ఉంచాలి.