Anasuya Bharadwaj Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న రంగమ్మత్త- వైరల్ పిక్స్ మీరూ చూసేయండి!
Anasuya Bharadwaj Photos: బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ అలరిస్తుంది. సహాయక పాత్రలు సహా ప్రతినాయక పాత్రల్లోనూ నటించేందుకు ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన అందర్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Anasuya Bharadwaj Photos: ఓవైపు టీవీ యాంకర్‌గా అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. మరోవైపు 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలోనూ నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ భామ.. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
[[{"fid":"219263","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
అసలు పేరు..
అనసూయ భరద్వాజ్ తల్లిదండ్రుకు ఆమెకు తొలుత పవిత్ర అనే పేరు పెడదామనుకున్నారట. కానీ, వాళ్ల నాన్న కుటుంబం నుంచి ఆమెనే మొదటి ఆడపిల్ల కావడం వల్ల.. తన అమ్మ పుట్టిందనుకొని అనసూయ అనే పేరు పెట్టారట.
[[{"fid":"219264","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
తొలినాళ్లలో టెలీకాలర్ గా..
అనసూయ.. ఎంబీఏ గ్రాడ్యుయేట్ చేసింది. హెచ్‌ఆర్ మేజర్ గా అవ్వాలనుకొని.. ఒక విజువల్ ఎఫెక్ట్ కంపెనీలో హెచ్‌ఆర్‌గా కూడా పనిచేసింది. అంతకన్నా ముందు బ్యాంకులో టెలికాలర్‌గా అనసూయ పనిచేసింది. అప్పట్లో ఆమెకు రూ.5 వేల జీతం ఇచ్చేవారట.
[[{"fid":"219265","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
అలా ప్రేమ మొదలైంది..
అనసూయ.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ ను NCCలో తొలిసారి కలుసుకుంది. వాళ్లిద్దరి ప్రేమ పెళ్లికి తొలిసారి ఆమె కుటుంబసభ్యులు అంగీకరించలేదట. 9 ఏళ్ల తర్వాత వారి పెద్దలు పెళ్లికి ఒప్పుకున్న తర్వాత అనసూయ, సుశాంక్ భరద్వాజ్ లకు పెళ్లైంది.
[[{"fid":"219266","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
'ఆర్య' సినిమాలో నటించే అవకాశం వచ్చినా.. అనసూయ నో చెప్పిందట. అప్పుడే నిశ్చితార్థం అవ్వడం వల్ల చాలా సినిమా ఆఫర్లు వదిలేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తాను చేస్తున్న ఉద్యోగం మానేసి న్యూస్ రీడర్ గా చేరింది. ఆ తర్వాత బుల్లితెరలో యాంకర్ గా ప్రేక్షకులకు మరింతగా చేరువై.. ఇప్పుడు అనేక చిత్రాల్లో ప్రతినాయక పాత్రలతో పాటు కీలకపాత్రలను పోషిస్తుంది అనసూయ.
[[{"fid":"219268","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
Also Read: Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా అట తన పేరు.. అందానికి సొంతూరు!
Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి