Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!

పింక్ బికినీలో ఉన్న ఓ ఫొటోను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పింక్ బికినీలో దిశా తన ఎద అందాలు ఆరబోశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 01:43 PM IST
  • హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు
  • పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోన్న దిశా పటాని
  • దిశా అందాల ప్రదర్శనకు హద్దులేమి ఉండవు
Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!

 Bollywood Actress Disha Patani Raise The Temperature in Hot Pink Bikini: బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోయిన్ 'దిశా పటానీ' (Disha Patani) గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా వచ్చిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్‌కు ఆమె పరిచయమైయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలతో బిజీ బిజీ అయిపోయారు. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌ వంటి చిత్రాల్లో తళుక్కున మెరిశారు. ఆనతి కాలంలోనే బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్ అయిపోయారు. 

దిశా పటానీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రచ్చచేస్తుంటారు. దిశా సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకు హద్దులేమి ఉండవు. బికినీ ధరించి ఆమె చేసే అందాల విందు ఓ రేంజ్‌లో ఉంటుంది. బికినీ భామగా నెట్టింట్లో దిశాకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. తన సినిమా, ఫోటో షూట్స్, వెకేషన్స్‌కు సంబంధించిన పోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఈ క్రమంలో దిశా పటానీ తాజాగా ఓ బికినీ (Disha Patani Bikini) ఫొటో షేర్ చేయగా.. అదికాస్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. 

Also Read: ఎమ్మెల్యే కుమారుడికి డబ్బులు ఇస్తాగాని.. భార్యను ఎలా ఇవ్వగలను! రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్!!

పింక్ బికినీలో ఉన్న ఓ ఫొటోను దిశా పటాని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పింక్ బికినీ (Disha Patani in Pink Bikini)లో దిశా తన ఎద అందాలు ఆరబోశారు.  బికినీలో అందాలన్నీ చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోస్తున్నారు. ఈ ఫొటో కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేసినా.. ఇప్పటికే వైరల్ అయింది. 'బికినీ దేవత ఎంత అందంగా ఉందో' అని ఒకరు కామెంట్ చేయగా.. 'దిశా పటాని టెంపరేచర్ పెంచేస్తోంది' అని ఇంకొకరు ట్వీట్ చేయారు. ఏదేమైనా దిశా పటాని పింక్ బికినీ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 

తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్నారు. యువ హీరోలతో పాటు అగ్ర హీరోలతో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఈ భామ నటించిన 'రాధే' సినిమా ఓటీటీలో విడుదలై ఓకే అనిపించుకుంది. దిశా ప్రస్తుతం 'ఏక్ విలన్ 2'లో నటిస్తోన్నారు. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జాకీ ష్రాఫ్‌ కుమారుడు టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff)తో దిశా పటాని డేటింగ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇద్దరు పబ్, పార్టీలు అంటూ తిరుగుతున్నారు. 

Aslo Read: Women's World Cup 2022: ప్రపంచకప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. స్టార్ ప్లేయర్ ఔట్! కెప్టెన్‌ ఎవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News