Eesha Rebba Latest Photos: ఈషా రెబ్బా అట తన పేరు.. అందానికి సొంతూరు!

Eesha Rebba Latest Photos: 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా. అటు హీరోయిన్ గానే కాకుండా అనేక చిత్రాల్లో నటిస్తూనే ఇటు బడా హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడి ఫొటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో మీరే చూసేయండి.  
 

  • Jan 06, 2022, 13:46 PM IST

Eesha Rebba Latest Photos: తెలంగాణలోని వరంగల్​లో పుట్టి.. హైదరాబాద్​లో పెరిగింది హీరోయిన్​ ఈషా రెబ్బా. పోస్ట్​ గ్రాడ్యూయేషన్​ తర్వాత సినిమాలపై ఆసక్తితో చిత్రసీమవైపు అడుగులు వేసిందీ తెలుగమ్మాయి. అనేక సినిమాలకు ఆడిషన్స్​ ఇచ్చిన తర్వాత 'లైఫ్​ ఈజ్​ బ్యూటీఫుల్​' చిత్రంలో నటించింది. 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్​గా నటించింది.
 

1 /6

నటి ఈషా రెబ్బా.. 1990 ఏప్రిల్ 19న వరంగల్​లో పుట్టింది.  

2 /6

నటి కాకముందు మోడల్​గా పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.  

3 /6

2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో చిన్న పాత్రలో నటించింది.  

4 /6

'అంతకు ముందు ఆ తర్వాత' చిత్రంతో హీరోయిన్​గా మారింది.  

5 /6

ఇటీవల నెట్​ఫ్లిక్స్​లో వచ్చిన 'పిట్టకథలు' వెబ్​ సిరీస్​లో కీలక పాత్ర పోషించింది.  

6 /6

ప్రస్తుతం పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.