Anasuya Bharadwaj Latest Photoshoot : అనసూయ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు అనసూయ న్యూ జెర్సీలో సందడి చేస్తోంది. అయితే ఆమె ఎక్కడున్నా కూడా అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, అందులోని పోజులు చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరిగి పోవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"250921","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అనసూయకు బుల్లితెర, వెండితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు అనసూయకు బుల్లితెర మీద ఆఫర్లు తగ్గిపోయాయి. ఉన్న జబర్దస్త్ షోను వదిలేసుకుంది. ఇక ఆమె చేసిన స్టార్ మా సింగింగ్ షో ముగిసింది. దీంతో బుల్లితెరకు అనసూయ దూరంగా ఉంటోంది. 


[[{"fid":"250922","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇప్పుడు అనసూయ తన ఫోకస్ అంతా కూడా సిల్వర్ స్క్రీన్ మీదే పెట్టేసింది. ఇందులో భాగంగా ఆమె సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ఫుల్ బిజీగా ఉంటోంది. పైగా పక్క భాషల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ప్రాజెక్టులు చేస్తోంది.


[[{"fid":"250923","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అనసూయ ప్రస్తుతం న్యూ జెర్సీలో ఉంది. గత వారం నుంచి అనసూయ అక్కడే సందడి చేస్తోన్నట్టుగా కనిపిస్తోంది. ఆమె సినిమా షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిందా? లేదా ఏదైనా ఈవెంట్ కోసం వెళ్లిందా? ఫ్యామిలీ వెకేషన్ కోసం వెళ్లిందా? అన్నది తెలియడం లేదు. మొత్తానికి న్యూ జెర్సీలో మాత్రం దుమ్ములేపేస్తోంది.


[[{"fid":"250924","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అనసూయ ఈ మధ్య ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిందే. ఆంటీ వివాదం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆంటీ వివాదం మీద సెటైర్లు పడుతూనే ఉంటాయి. ఆంటీ అంటే కేసు వేస్తా అంటూ అనసూయ బెదిరించిన సంగతి తెలిసిందే.


[[{"fid":"250926","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


అనసూయ చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడ్రన్ దుస్తులకంటే.. అనసూయ చీర అందాలు అందరినీ కట్టిపడేస్తుంటాయి. తాజాగా ఆమె ఎండిన ఆకులను చేతిలో పట్టుకుని అలా ఓరగా చూస్తూ నెటిజన్లను కట్టి పడేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Also Read : Pathaan telugu Teaser : పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా పఠాన్.. అదరగొట్టేసిన షారుఖ్


Also Read :Hansika Motwani Husband : హన్సికకు కాబోయే భర్త ఇతడే.. బయటపెట్టేసిన బ్యూటీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook