Anchor Vishnu Priya Facebook Page Vulgar Videos: తెలుగులో అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. పోవే పోరా షో ద్వారా ఆమె మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. సుడిగాలి సుధీర్తో కలిసి షో చేసిన ఆమె చాన్నాళ్ల పాటు ట్రెండింగ్ లో ఉండేది. ఆ తర్వాత ఆ షో ముగిసిన తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. అయితే అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ ఉండే విష్ణు ప్రియ పూర్తిస్థాయిలో సోషల్ మీడియాని తనను తాను ప్రమోట్ చేసుకునేందుకు వాడుకుంటూ ఉంటుంది.[[{"fid":"249171","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఒక ఫేస్బుక్ పేజ్ అలాగే ఒక ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే విష్ణు ప్రియ ఫేస్బుక్ అఫీషియల్ పేజీ నుంచి కొన్ని న్యూడ్ వీడియోలు, ఫోటోలు షేర్ కావడం కలకలం రేపింది.


[[{"fid":"249172","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఇదేంటి విష్ణు ప్రియా ఇలా న్యూడ్ ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది అనుకుంటూ ఆమె తెలిసిన వారు, సన్నిహితులు ఆమెకు కాల్స్ మెసేజెస్ చేయడం ప్రారంభించడంతో ఆమెకు అసలు విషయం తెలిసి వచ్చింది. తన ప్రమేయం లేకుండానే అవన్నీ పోస్టు అయ్యాయని తెలుసుకుంది. ఎవరో తన ఫేస్బుక్ పేజీ హ్యాక్ చేశారని తెలుసుకుని వెంటనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా విష్ణుప్రియ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ హ్యాక్ అయింది దయచేసి ఆ పేజీని అన్ ఫాలో చేయండి అంటూ ఆమె రిక్వెస్ట్ చేసింది.


[[{"fid":"249173","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అంతే కాదు ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో కూడా విడుదల చేసిన ఆమె పొద్దున్నుంచి తనకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయని ఆ వీడియోలేంటి ఆ కంటెంట్ ఏంటి అని అందరూ తనని అడుగుతున్నారని కానీ వాటికి తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆమె చెప్పుకొచ్చింది.[[{"fid":"249174","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


తాను సోషల్ మీడియాలో ఎలాంటి న్యూడ్ వీడియోలు కానీ ఫోటోలు కానీ షేర్ చేయలేదని తన ఫేస్బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేసి ఈ విధంగా చేశారని చెప్పుకొచ్చింది. దాన్ని రికవరీ చేయడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నానని అయితే అలాంటి కంటెంట్ చూడకుండా ఉండాలంటే దయచేసి ఆ పేజీని అన్ ఫాలో అవ్వాలని ఆమె కోరింది.[[{"fid":"249177","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


అయితే వెరిఫైడ్ పేజీ కూడా హ్యాకింగ్ గురి కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయం మీద విష్ణుప్రియ ఫేస్బుక్ యాజమాన్యంతో చర్చలు జరిపి మళ్ళీ తన ఫేస్బుక్ పేజీ వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు ఆమె సన్నిహితులు.
Also Read: Devarakonda with Gowtam: మరో రిస్క్ కు రెడీ అయిన దేవరకొండ.. చరణ్ వద్దన్న కథకు గ్రీన్ సిగ్నల్!


Also Read: Bimbisara Director to Rajanikanth: నక్క తోక తొక్కిన బింబిసార డైరెక్టర్.. ఏకంగా రజనీకాంత్ కే నెరేషన్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook