Ariana Waist Kiss: అరియానా గ్లోరీ, అషు రెడ్డి తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో! బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే బిగ్ బాస్ హౌస్ ద్వారా జూనియర్ సమంత అంటూ కుర్రకారును ఆకట్టుకుంది అషు రెడ్డి. ఈ ఇద్దరు భామలు బిగ్ బాస్ హౌస్ లో పోటీ పడడం సహా ఇప్పుడు అనేక టీవీ షోలలో కలిసి పాల్గొంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వీరిద్దరి కామన్ పాయింట్ ఏంటంటే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడంతో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ స్పెషల్ వీడియోలతో ఆర్జీవీ పరిచయం తర్వాత వీరిద్దరి ప్రవర్తనలో మార్పు వచ్చిందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఇప్పుడొక ఫొటో వైరల్ గా మారింది. ఓ ఛానల్ నిర్వహిస్తున్న స్పెషల్ షో లో పాల్గొనేందుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అరియానా నడుమును చూసిన అషు రెడ్డి.. వెంటనే అరియానా నడుముకు ముద్దు పెట్టేసింది. అషు రెడ్డి తన నడుముకు ముద్దు పెట్టేసరికి అరియానా ఉక్కిరిబిక్కిరికి గురైంది. అయితే ఆ సమయంలో అరియానా ఇచ్చిన హావభావాలను ఉద్దేశిస్తూ అషు రెడ్డి ఓ పోస్టు పెట్టింది. 



వెంటనే ఆ ఫొటోపై అరియానా గ్లోరీ కూడా ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ చేసింది. "నీకు, నీ క్రేజీనెస్ కి నమస్కారం తల్లి. పాపం చూసే వాళ్లందరూ తప్పుగా అనుకుంటారేమో! జడ్జిమెంటల్ అవుతున్నాం. ఏదేమైనా నువ్వు ఒక క్రేజీ మహిళవి అషు రెడ్డి" అని అరియానా కామెంట్ చేసింది. 


[[{"fid":"221318","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అరియానా నడుముకు అషు రెడ్డి ముద్దు పెడుతున్న ఫొటోకు నెటిజన్లు కామెంట్లతో తమదైన రీతిలో రెచ్చిపోతున్నారు. "ఏందిరా ఈ చండాలము" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కొంద‌రేమో హాట్ అంటూ సింబ‌ల్స్ పోస్ట్ చేశారు.  


Also Read: Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!


Also Read: Malavika Mohanan Bikini: బికినీ ఫొటోషూట్ లో తగ్గేదేలే అంటున్న మాళవిక మోహనన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook