Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!

Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా చనిపోయిందని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వాటితో పాటు సోషల్ మీడియాలోనూ మియా ఖలీఫా మృతి చెందిందని రూమర్లు పుట్టుకొచ్చాయి. మియా ఖలీఫా చనిపోయినట్లు కొందరు పోస్టులు కూడా పెట్టారు. ఇదే విషయమై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వార్తలపై ఇప్పుడు ఓ మీమ్ ద్వారా స్పష్టత లభించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 12:32 AM IST
Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!

Is Mia Khalifa Dead?: సెలబ్రిటీలు, సమాజంలో పేరొందిన రాజకీయ నాయకులపై ఎల్లప్పుడూ ఏదొక కారణం చేత ట్రోల్ చేయబడతారు. సోషల్ మీడియాలో అదంతా మామూలు విషయమే! అయితే కొంతమంది సెలబ్రిటీలు అంటే వ్యక్తిగతంగా ఇష్టపడని వారు.. సదరు ప్రముఖులపై ద్వేషం వెళ్లగక్కుతారు. వారిపై ట్రోలింగ్ చేయడం సహా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తారు. ఇప్పుడదే మాదిరిగా నెట్టింట ఓ ప్రచారం జరుగుతోంది. పోర్న్ స్టార్ మియా ఖలీఫా మరణించినట్లు ఇటీవలే కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు సృష్టించాయి. 

అయితే ఆమె మరణవార్త విన్న మియా ఖలీఫా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ అవుతున్న క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు మియా ఖలీఫానే ట్విట్టర్ లో స్వయంగా స్పందించింది. ఓ హస్యభరిత మీమ్ ను పోస్ట్ చేస్తూ.. దాని ద్వారా తానింకా బతికే ఉన్నట్లు స్పష్టం చేసింది. 

అంతకుముందు బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోర్న్ స్టార్ మియా ఖలీఫా.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి పంచుకుంది. "ఆత్మగౌరవం అనేది వివక్షతో కూడుకున్నదని నేను ఎప్పుడూ అనుకోవడం లేదు. నేను చిన్నప్పటి నుంచి నా శరీర బరువును క్రమబద్ధీకరించునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను. అలా చేయడం వల్ల పురుషుల దృష్టిని ఆకర్షిస్తున్నానని నేను భావించలేదు. కాలేజీలో నేను మొదటి ఏడాది చేరిన సమయంలో నా శరీరంలో కొన్ని మార్పులు జరగడం గమనించాను. అప్పటి నుంచి బరువు తగ్గడం మొదలు పెట్టాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికి నా శరీరం పూర్తిగా మారిపోయింది" అని మియా ఖలీఫా వెల్లడించింది.   

Also Read: Girls Google Searching: 17 శాతం మంది అమ్మాయిలు ఇంటర్నెట్ లో సెక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారట!

Also Read: Deepika Uses Gents Toilet: మగాళ్ల టాయిలెట్ కి వెళ్లిన దీపికా పదుకొణె, ఆలియా భట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News