Ariyana Latest pics : బిగ్ బాస్ షోతో అరియానా అందరికీ దగ్గరైంది. అంతకంటే ముందు యూట్యూబ్ యాంకర్‌గా వైరల్ అయింది. ఆర్జీవీతో కలిసి పొట్టి బట్టల్లో అరియానా చేసిన ఇంటర్వ్యూ, అందులో అరియానా తొడల మీద వర్మ చేసిన వెకిలి కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వర్మ  చేసిన తొడల కామెంట్లతోనే అరియానాకు క్రేజ్ వచ్చింది. ఆ క్రేజే బిగ్ బాస్ షోకు దారి వేసింది. అలా మొత్తానికి బిగ్ బాస్ నాలుగో సీజన్లో అరియానా సందడి చేసింది. మొదటి వారానికే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారంతా. కానీ టాప్ 5 వరకు వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"247284","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


మామూలుగా అయితే రన్నర్ అవ్వాల్సిన అరియానా తన చేజేతులారా అంతా నాశనం చేసుకుంది. చివరి వారంలో జరిగిన ఓ టాస్కులో అరియానా అతి చేసింది. సోహెల్‌ను బ్యాడ్ చేద్దామని చూసింది. ఉమెన్ కార్డ్ వాడుదామని నానా హంగామా చేసింది. అదే ఆమెకు బెడిసి కొట్టేసింది. దీంతో నాలుగో స్థానంలోకి వచ్చేసింది. లేదంటే రెండో మూడో స్థానంలో అరియానా ఉండేది. 


[[{"fid":"247285","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


మొత్తానికి అరియానాకు బిగ్ బాస్ షో బాగానే ఉపయోగపడింది. తనలోని అన్ని యాంగిల్స్‌ను చూపించింది. తన నడుము అందాలను ప్రదర్శించి అందరినీ పడగొట్టేసింది. అవినాష్‌, సోహెల్ వంటి వారితో అరియానా ట్రాకులు బాగానే సెట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అవినాష్‌ అరియానా ట్రాక్ మాత్రం అందరిలోనూ ఆసక్తిని పెంచింది.


[[{"fid":"247286","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


బయటకు వచ్చాక కూడా అరియానా అవినాష్ ట్రాక్ మీద లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. కామెడీ స్టార్స్ షోలోనూ ఈ ఇద్దరూ కలిసి ఎన్నో స్కిట్లు వేశారు. మధ్యలో వర్మతో జిమ్ చేస్తూ ఓ ఇంటర్వ్యూ చేసింది అరియానా. ఆ విషయంలో అవినాష్‌ కాస్త హర్ట్ అయినట్టున్నాడు. దాంతో కొన్ని రోజులు అరియానా అవినాష్ మధ్య మాటల్లేకుండాపోయాయట.


[[{"fid":"247287","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అంతే కాకుండా అరియానా సినిమాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు. ఆమధ్య రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన చిత్రంలో అరియానా కనిపించింది. అనుభవించు రాజా అంటూ అరియానా సందడి చేసింది. కానీ ఆ సినిమా ద్వారా అరియానాకు వచ్చిన బెనిఫిట్ అంటూ ఏమీ లేకుండాపోయింది. ఇంత వరకు మళ్లీ ఒక సినిమాలో నటించలేకపోయింది.


[[{"fid":"247288","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


సోషల్ మీడియాలో మాత్రం అరియానా సందడి చేస్తుంటుంది. తన అభిమానులను అలరించేందుకు అందాలను ప్రదర్శిస్తుంటుంది. అరియానా చేసే ఫోటో షూట్లు, తన నడుమును చూపించే తీరు, నాభిని ప్రదర్శించే తీరుకు అంతా ఫిదా అవుతుంటారు. తాజాగా వేసుకున్న షర్ట్ బటన్స్ తీసేసింది. బొడ్డు కనిపించేలా ఫోటోలను షేర్ చేసింది.


Also Read :  నామినేషన్లో అర్జున్‌కు చేదు అనుభవం.. సత్య మొండిపట్టు


Also Read : Adipurush Teaser Records : అదరహో అనిపించే ఆదిపురుష్‌ టీజర్ రికార్డులు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter Facebook