న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో ప్రేమ పక్షులు అనగానే ప్రస్తుతం గుర్తుకొచ్చేది మాత్రం అర్జున్ కపూర్, మలైకా అరోరా. తరచుగా పార్టీలకు వెళుతూ గతంలో మీడియా కంటికి చిక్కి ఇబ్బంది పడ్డ ఈ జోడీ ఇప్పుడు ఏ సమస్య లేకుండ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ముంబైలో పార్టీలకు కలిసి వెళ్లడం, విదేశీ బీచ్‌లకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు పోస్ట్ చేయడం తెలిసిందే.  బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183500","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Images Courtesy: Yogen Shah","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Images Courtesy: Yogen Shah","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Images Courtesy: Yogen Shah","style":"height: 557px; width: 700px; border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ క్రమంలో మార్చి 22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించగా ప్రేమ పక్షులు అర్జున్, మలైకాకు ఏకాంతంగా గడిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని, షూటింగ్స్ ఆపివేయాలని సినిమా వాళ్లకు కూడా సూచించింది. వీరికి జనతా కర్ఫ్యూ బాగా కలిసొచ్చిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5గంటలకు బయటకు వచ్చి క్లాప్స్ కొడుతుంటే తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   హాలీవుడ్ బుట్టబొమ్మ బికినీ Photos


[[{"fid":"183499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Images Courtesy: Yogen Shah","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Images Courtesy: Yogen Shah","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Images Courtesy: Yogen Shah","style":"height: 618px; width: 700px; border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]


కరోనా వైరస్ అయితేనేం, జనతా కర్ఫ్యూ అయితేనేం లేక సెల్ఫ్ క్వారంటైన్ అయినాగానీ వీరికి మాత్రం బాగా కలిసొచ్చాయని బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏకాంతంగా గడిపే అవకాశం దొరికిందని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కాగా, అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాక మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్‌తో డేటింగ్ చేస్తుందని అందరికీ తెలిసిందే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


 ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos