Balakrishna talk show Unstoppable on Aha OTT : బాలకృష్ణ తొలిసారిగా ఓటిటి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న మొట్టమొదటి టాక్ షోకు సంబంధించిన వీడియో ప్రోమో తాజాగా విడుదలైంది. ఆహా ఓటిటి ఫ్లాట్ ఫామ్ కోసం బాలయ్య బాబు చేస్తున్న ఈ టాక్ షో ప్రోమో చూస్తోంటే... బాలయ్య బాబు అప్‌కమింగ్ సినిమా ట్రైలర్ చూసినంత స్టైలిష్‌గా ఉంది. అన్‌స్టాపబుల్ అంటూ బ్యాగ్రౌండ్లో ఆర్ఆర్ వస్తుండగా... స్క్రీన్ పై బాలయ్య బాబు మేనరిజం, స్టైలిష్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఎంట్రీ, అప్పీయరెన్స్ ఈ టాక్ షోపై అంచనాలు పెంచేశాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. బాలయ్య బాబా మజాకా అనిపించేలా ఉన్న ఆ అన్‌స్టాపబుల్ స్నీక్ పీక్ వీడియోపై (Balakrishna Unstoppable Sneak Peak video) మీరూ ఓ లుక్కేసేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Manchu Manoj meets Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ని కలిసిన మంచు మనోజ్


నవంబర్ 4న బాలయ్య బాబు టాక్ షో ప్రీమియర్ కానున్నట్టు ఆహా ఈ ప్రోమో ద్వారా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, (Balakrishna to interview Chiranjeevi) మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఇంకెంతో మంది స్టార్ హీరోలను బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ డీటేల్స్‌పై పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.


అన్నట్టు మా ఎన్నికలతో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు (Manchu Vishnu meets Balakrishna) కూడా ఈ టాక్ షోకు అతిథులుగా రానున్నట్టు ప్రచారం జరుగుతోంది.


Also read : MAA Elections- Prakash Raj letter : సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ లేఖ


Also read : Bheemla Nayak song : భీమ్లా నాయ‌క్ నుంచి మరో సాంగ్‌, ప్రోమో రిలీజ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook