Big Boss 4 Telugu  | తెలుగు రియాలిటీ షోలో బిగ్ బాస్ మంచి గుర్తింపు సాధించింది. సీజన్ 4 నుంచి ఇప్పటికే పది మంది కంటెస్టెంట్స్ హౌజ్ విడిచి వెళ్లగ తాజాగా మరో ఎలిమినేషన్ ముందుంది. అయితే ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనేద ప్రేక్షకులు బాగా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఎలిమినేషన్ విషయంలో కొంత మంది ఒక కంటెస్టెంట్ పేరు చెప్పడం. అతను గన్ షాట్ గా ఎలిమినేట్ అవుతారు అని వారు అనుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే


మెహబూబ్ ( Mehboob ) ఈ వీక్ లో ఎలిమినేట్ అవడం ఖాయం అంటూ కొంత మంది చర్చించుకుంటున్నారు. అయితే మెహబూబ్ ఈ లిస్ట్ లో ఉండటం పట్ల కొంత మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అతను బిగ్ బాస్ ( Big Boss ) హౌజ్ లో వీక్ ప్లేయర్ అస్సలు కాదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్.


అన్ని టాస్కుల్లో చురుగ్గా ఉంటాడు. అయితే కొన్ని సార్లు అతని ఆవేశం బయటికి కనిపిస్తూ ఉంటుంది. ఇదే అతనికి నెగెటీవ్ అయి ప్రేక్షకులు అతన్ని హౌజ్ బయటికి పంపించాలని నిర్ణయించారా అనేది తరువాత ఎపిసోడ్ లో తేలుస్తుంది. 



Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR