Bigg Boss 5 Telugu latest updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షో లేటెస్ట్ అప్‌డేట్స్ విషయానికొస్తే.. రియాలిటీ షో సగం వరకు అయిపోయింది. మరోవైపు ఎంటర్‌టైన్మెంట్ తగ్గిందని, ఒకరో, ఇద్దరో హీరోయిన్స్‌ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరిట బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపించేందుకు రంగం సిద్ధమైపోతోందనే టాక్ వినిపించింది. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఈ వైల్డ్ కార్డు ఎంట్రీస్ (Wild card entries) ద్వారా హౌజ్‌లోకి వెళ్లే వారి జాబితాలో వినిపించాయి. కానీ ఇప్పటివరకు అవేవీ నిజం కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షో (Bigg Boss Telugu 5 latest updates) నిర్వాహకులు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇక ఉండబోవని బిగ్ బాస్ నిర్వాహకులు డిసైడ్ చేసుకున్నట్టు మరో ప్రచారం జరుగుతోంది.


Also read : Vikram teaser updates: కమల్ హాసన్ విక్రమ్ టీజర్ వచ్చేస్తోంది


ఇదిలావుంటే, ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టంట్స్‌లో ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్న వారిలో జెస్సీ, కాజల్, విశ్వ ఉన్నారు. వీరిలో కాజల్, విశ్వ కొంత బలంగా కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ (Bigg Boss Telugu season 5) కానున్నారనేది మరో రెండు రోజుల్లో వీకెండ్ ఎపిసోడ్‌లో షో హోస్ట్ నాగార్జున (Nagarjuna Akkineni) సమక్షంలో తేలిపోనుంది.


Also read : NTR Undergoes Minor Surgery: ఎన్టీఆర్ కుడి చేతికి మైనర్ సర్జరీ.. ఫొటోలు వైరల్


Also read : Sanya Malhotra: హృతిక్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న దంగల్ బ్యూటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook