బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు మరో ఎలిమినేషన్ వచ్చేసింది. ఈసారి ఊహించని ఎలిమినేషన్ ఉంటుందని అంచనా. ఈ వారం ఎలిమినేషన్‌లో శ్రీసత్య, ఇనాయా పేర్లు విన్పిస్తున్నాయి. అదే ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ సీజన్ తెలుగు 6 సీజన్ 14 వ వారం వచ్చేసింది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ముగియనుంది. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది ఆసక్తి కల్గిస్తోంది. టైటిల్ విన్నర్‌గా నిలుస్తుందనుకున్న ఇనాయా, మరో కంటెస్టెంట్ శీసత్యల్లో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇనాయా అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బిగ్‌బాస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఒంటరిగానే పోరాడుతూ వస్తున్న ఇనాయా ఎలిమినేట్ అయితే..బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 చూడమని వాదించే నెటిజన్లు ఉన్నారు. 


సోషల్ మీడియాలో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ప్రకారం ఇనాయా అత్యధిక ఓట్లతో రెండవ స్థానంలో ఉంది వచ్చేవారానికి రేవంత్‌ను దాటి తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. ఈ పరిస్థితుల్లో ఇనాయా ఎలిమినేట్ అవుతుందనే వార్తలు రావడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వారం ఇనాయా లేదా శ్రీసత్యల్లో ఒకరు ఎలిమినేట్ అవుతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. 


Also read: Ruhani Sharma Pics: క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన రుహానీ శ‌ర్మ‌.. ఇలా ఎప్పుడూ చూసుండరు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook