Ruhani Sharma Pics: క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన రుహానీ శ‌ర్మ‌.. ఇలా ఎప్పుడూ చూసుండరు!

Actress Ruhani Sharma shares mind blowing cleavage Pictures in rose color dress. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రుహానీ క్లీవేజ్ అందాలు ఆరబోశారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రుహానీ క్లీవేజ్ అందాలు ఆరబోశారు.   

2 /6

తెలుగులో రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు. ప్రస్తుతం రుహానీ మంచి అవకాశం కోసం చూస్తునారు.   

3 /6

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో రుహానీ శర్మ అందాలు ఆరబోశారు. లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ రెచ్చిపోయారు.   

4 /6

2018లో 'చిలసౌ' సినిమాతో రుహానీ శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో 'పెళ్లి కూతురు' ఇమేజ్ సంపాదించుకున్నారు.  

5 /6

2013లో రుహానీ శర్మ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. తొలిసారిగా పంజాబీ పాట 'కూడి తు పటాకా' ద్వారా వెలుగులోకి వచ్చారు. 2017లో 'కడైసి బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.   

6 /6

1994 సెప్టెంబరు 18న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో రుహానీ శ‌ర్మ‌ జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు.