Bollywood Actress Disha Patani's Sizzling White Bikini Pics: 2015లో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాద్, మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కాంబోలో వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటానీ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న దిశా.. తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీబిజీ ఉన్నారు. ఎంఎస్ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌ వంటి చిత్రాల్లో తళుక్కున మెరిశారు. ఆనతి కాలంలోనే బాలీవుడ్‌లో అగ్ర హీరోలతో నటించిన దిశా స్టార్ హీరోయిన్ అయిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"223928","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


దిశా పటానీ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి రోజు జిమ్‌లో చెమటోడ్చుతుంటారు. ట్రైనర్ సాయంతో గంటల కొద్ది వ్యాయామం చేస్తారు. అంతేకాదు యోగా కూడా తన దిన చర్యలో ఓ భాగమే. దాంతో దిశా మొదటి నుంచి జీరో సైజ్‌లో ఉన్నారు. తన వ్యాయామాలకు సంబందించిన వీడియో, పోటోలను ఈ బాలీవుడ్ బ్యూటీని ఎప్పటికపుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. 


[[{"fid":"223929","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


దిశా పటానీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రచ్చచేస్తుంటారు. నెట్టింట ఆమె చేసే అందాల ప్రదర్శనకు హద్దులేమి ఉండవు. బికినీ ధరించి చేసే అందాల విందు ఓ రేంజ్‌లో ఉంటుంది. బికినీ భామగా నెట్టింట్లో దిశాకు మంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమా, ఫోటో షూట్స్, వెకేషన్స్‌కు సంబంధించిన పోటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.


[[{"fid":"223931","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


తాజాగా బాలీవుడ్ చక్కనమ్మ దిశా పటానీ తన ట్విట్టర్ ఖాతాలో బికినీ పోటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో ఆమె వైట్ బికినీలో అందాలు ఆరబోశారు. అద్దం ముందు నిల్చున్న పోటోలను షేర్ చేశారు. దిశా చాలా అందంగా ఉన్నారు. అంతకుముందు పోస్ట్ చేసిన మరో ఫొటోలో మాత్రం హాట్ హాట్‌గా ఉన్నారు. ఈ ఫొటోలకు లైకులు, కామెంట్లు వస్తున్నాయి. 'దిశా అందాలు చూడతరమా', 'దిశా మాములుగా లేదుగా' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


Also Read: Ravindra Jadeja: 'సర్' జడేజా అరుదైన రికార్డు.. 60 ఏళ్లలో 'ఒకే ఒక్కడు'!!


Also Read: Radhe Shyam First Review: రాధేశ్యామ్‌ రివ్యూ.. భారత్‌లో ప్రభాస్‌ను బీట్‌ చేసేవాళ్లే లేరు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook