C 202 Censor Completed: మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా నిర్మిస్తూన్న చిత్రం ‘సి 202’.  మున్నా కాశీ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను  సస్పెన్స్  హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ఈ మూవీలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్,షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. .ఇది మంచి కంటెంట్ తో కూడిన డిఫరెంట్ కాన్సెస్ట్ స్టోరీ.  ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'ఎ' సర్టిఫికెట్ తో అక్టోబర్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇక సెన్సార్ వాళ్లు ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. తెలుగులో మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ అని మెచ్చుకున్నట్టు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘సి 202’ మూవీలో మున్నా కాశీ సరసన  గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన   పోస్టర్లు, టీజర్, ట్రైలర్  అన్నీ ప్రేక్షకుల్లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఇప్పటికే ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ అట్రాక్ట్  చేస్తోంది. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ అని కొనియాడుతున్నారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇక ఇలాంటి టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పుకుండా అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్  పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చి సినిమా పై పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన విషయాన్ని పంచుకున్నారు. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో   మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు యాక్ట్ చేసారు. ఈ సినిమాకు చిన్నయ్య కొప్పుల , అలివేణి వొల్లేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దత్తు ఎమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మున్నాకాశీ ఈ సినిమాకు  కథ, స్క్రీన్ ప్లే, మాటలు సంగీతంతో పాటు ఎడిటింగ్, డైరెక్షన్ వంటి బాధ్యతలు నిర్వహించడం విశేషం.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter