Dhanush Aishwaryaa Divorced: ధనుష్- ఐశ్వర్య నుంచి నాగచైతన్య- సమంత వరకు.. విడిపోయిన సెలబ్రిటీలు
Dhanush Aishwaryaa Divorced: సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లి చేసుకుంటున్నారో.. అంతే వేగంగా విడిపోవడం జరుగుతుంది. సెలబ్రిటీ కపుల్స్ లో కొందరు ఏళ్ల పాటు కలిసుండి వారి ప్రేమను పంచుతుండగా.. మరికొందరు మాత్రం పెళ్లైన కొన్నేళ్లకే మూన్నాళ్ల ముచ్చట చేస్తున్నారు. ఇప్పుడు తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు విడిపోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పెళ్లైన కొన్నేళ్లకే విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.
Dhanush Aishwaryaa Divorced: లవ్, రిలేషన్లో ఉన్నవాళ్లు జీవితాంతం అలానే ఉండాలని, తోడునీడగా సాగిపోవాలని అనుకుంటారు! కానీ పరిస్థితుల ప్రభావమో, మరేదైనా కారణమో గానీ కొన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. అలా సెపరేట్ అయిన సినీ ప్రముఖులు ఎవరో? వారి సంగతి ఏంటో తెలుసుకుందాం.
ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్:
[[{"fid":"220104","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
తమిళ హీరో ధనుష్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారు ఉమ్మడి లేఖను విడివిడిగా సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.
నాగచైతన్య - సమంత:
[[{"fid":"220105","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత నటుడు సమంత, నాగ చైతన్య విడిపోయారు. సెలబ్రిటీ జంట సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తమ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం ద్వారా అన్ని ఊహాగానాలకు ముగింపు పలికారు. సమంత, నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు.
సుస్మితా సేన్ - రోహ్మన్ షాల్:
[[{"fid":"220106","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
వీరిద్దరి మధ్య 15 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ వీరి కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. సుస్మితా సేన్ - రోహ్మన్ షాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో వారు విడిపోతున్నట్లు చేసిన ప్రకటన అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
అమీర్ ఖాన్- కిరణ్ రావు:
[[{"fid":"220107","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.. ఆయన సతీమణి అయిన నిర్మాత, దర్శకుడు కిరణ్ రావు గతేడాది విడిపోయారు. 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవాలనే తమ నిర్ణయాన్ని జూలై 3న ప్రకటించారు. ఈ జంట సంయుక్త ప్రకటనలో తెలిపారు.
బిల్ గేట్స్ - మెలిండా గేట్స్:
[[{"fid":"220108","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
తమ 27 ఏళ్ల వివాహాన్ని ముగించుకున్నట్లు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడిగా బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ గతేడాది మే నెలలో ప్రకటించారు.
జెన్నిఫర్ లోపెజ్ - అలెక్స్ రోడ్రిగ్జ్:
[[{"fid":"220109","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, ఆమె భర్త న్యూయార్క్ యాన్కీస్ మాజీ బేస్ బాల్ స్టార్ అలెక్స్ రోడ్రిగ్జ్ మార్చి 2021లో తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.
అర్బాజ్ ఖాన్ - మలైకా అరోరా:
[[{"fid":"220110","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]
తమ 20 ఏళ్ల పెళ్లి బంధానికి చాలా ఏళ్ల క్రితం గుడ్‌బై చెప్పిన అర్భాజ్‌ఖాన్- మలైకా అరోరా.. తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. నచ్చిన వ్యక్తులతో డేటింగ్ కూడా చేస్తున్నారు. అయితే వీరిద్దరూ అధికారికంగా విడిపోయినప్పటికీ, స్నేహితుల్లానే ఉన్నారని కొన్ని వదంతులు వస్తున్నాయి. ఏటా తమ కుమారుడి పుట్టినరోజును వీరిద్దరూ కలిసి జరుపుకొంటుండటం విశేషం.
హృతిక్ రోషన్ - సుసానే ఖాన్:
[[{"fid":"220111","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"8":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"8"}}]]
హృతిక్- సుసానే దంపతులు విడాకులు తీసుకోవడం.. బాలీవుడ్‌తో పాటు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్లు విడిపోవడానికి కారణం ఏమైనప్పటికీ, ప్రస్తుతం మాత్రం వారిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌లోనూ హృతిక్ ఫ్లాట్‌కు తాత్కాలికంగా వచ్చిన సుసానే.. పిల్లలతో సరదాగా సమయాన్ని గడిపింది.
పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్:
[[{"fid":"220112","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"9":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"9"}}]]
సినీ నటుడు పవన్ కల్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్ తో విడిపోయి ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్నారు. 2009లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2012 లో విడిపోయారు.
Also Read: Dhanush Aishwarya Divorce : విడిపోయిన మరో జంట.. విడాకులు తీసుకున్న ఐశ్వర్య, ధనుష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook