Ekta Kapoor's Bollydood Style Diwali Bash: ఫ్యాషన్ దుస్తులు ధరించడం మాత్రమే అలవాటయిన హీరోయిన్స్ ఎక్కడికెళ్లినా.. సందర్భం ఏదైనా తమ స్టైల్‌ని మాత్రం వీడటం లేదు. అందుకు కారణం స్టైల్‌గా కనిపించకపోతే అవకాశాలు ఎక్కడ చేజారిపోతాయో అనే దిగులు ఒకటయితే.. అలా కనిపించకపోతే కొత్త అవకాశాలు కూడా రావనే అభద్రతా భావం మరో కారణం అయ్యుండొచ్చు. ఏదేమైనా పండగ పూటయినా సంప్రదాయ దుస్తులు ధరించకుండా క్లబ్బులో పార్టీకి వచ్చినట్టే వచ్చారు బాలీవుడ్ హీరోయిన్స్. దీపావళి పార్టీలోనూ తమ అందాలు చూపిస్తూ సందడి చేశారు. వాళ్లకు కావాల్సింది అదే.. చూసే వాళ్లకూ కావాల్సిందే అదే అన్నట్టుంది వీళ్ల తీరు చూస్తోంటే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెలివిజన్ క్వీన్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఇంట్లో జరిగిన దీపావళి పార్టీలో అందాలు హోయలొలికిస్తున్న దిషా పటాని.


[[{"fid":"249759","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Disha-Patani-sizzling-hot-in-red-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"Disha-Patani-in-red-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Disha-Patani-sizzling-hot-in-red-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"Disha-Patani-in-red-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Disha-Patani-sizzling-hot-in-red-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","title":"Disha-Patani-in-red-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే మూవీ హీరోయిన్ క్రితి సనన్.


[[{"fid":"249762","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kriti-sanon-in-green-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో క్రితి సనన్"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kriti-sanon-in-green-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో క్రితి సనన్"}},"link_text":false,"attributes":{"alt":"kriti-sanon-in-green-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","title":"ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో క్రితి సనన్","class":"media-element file-default","data-delta":"2"}}]]


విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ మూవీలో హీరోయిన్ గా నటించిన అనన్యా పాండే సైతం ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి విందుకు హాజరైంది.


[[{"fid":"249763","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ananya-pandey-looking-hot-in-green-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"విజయ్ దేవరకొండ లైగర్ మూవీ హీరోయిన్ అనన్యా పాండే ఫోటోలు"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ananya-pandey-looking-hot-in-green-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"విజయ్ దేవరకొండ లైగర్ మూవీ హీరోయిన్ అనన్యా పాండే ఫోటోలు"}},"link_text":false,"attributes":{"alt":"ananya-pandey-looking-hot-in-green-lehenga-choli-at-ekta-kapoor-Diwali-party.jpg","title":"విజయ్ దేవరకొండ లైగర్ మూవీ హీరోయిన్ అనన్యా పాండే ఫోటోలు","class":"media-element file-default","data-delta":"3"}}]]


ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి గ్రాండ్ పార్టీలో సందడి చేసిన శిల్పా శెట్టి, షమితా శెట్టి సిస్టర్స్ ద్వయం


[[{"fid":"249764","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"shilpa-shetty-and-shamitha-shetty-looking-hot-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి పార్టీలో సందడి చేసిన శిల్పా శెట్టి, షమితా శెట్టి సిస్టర్స్"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"shilpa-shetty-and-shamitha-shetty-looking-hot-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి పార్టీలో సందడి చేసిన శిల్పా శెట్టి, షమితా శెట్టి సిస్టర్స్"}},"link_text":false,"attributes":{"alt":"shilpa-shetty-and-shamitha-shetty-looking-hot-at-ekta-kapoor-Diwali-party.jpg","title":"ఏక్తా కపూర్ ఇచ్చిన దీపావళి పార్టీలో సందడి చేసిన శిల్పా శెట్టి, షమితా శెట్టి సిస్టర్స్","class":"media-element file-default","data-delta":"4"}}]]


ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో ఆకట్టుకున్న తాప్సీ రూపం


[[{"fid":"249765","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Tapsee-pannu-sizzling-hot-in-light-color-saree-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో ఆకట్టుకున్న తాప్సీ రూపం "},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Tapsee-pannu-sizzling-hot-in-light-color-saree-at-ekta-kapoor-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో ఆకట్టుకున్న తాప్సీ రూపం "}},"link_text":false,"attributes":{"alt":"Tapsee-pannu-sizzling-hot-in-light-color-saree-at-ekta-kapoor-Diwali-party.jpg","title":"ఏక్తా కపూర్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో ఆకట్టుకున్న తాప్సీ రూపం ","class":"media-element file-default","data-delta":"5"}}]]


ఏక్తా కపూర్ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీకి జంటగా వచ్చిన లవ్ బర్డ్స్ రితేష్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులు


[[{"fid":"249766","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ritesh-deshmukh-genelia-dsouja-couples-at-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో రితేష్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులు"},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ritesh-deshmukh-genelia-dsouja-couples-at-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో రితేష్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులు"}},"link_text":false,"attributes":{"alt":"ritesh-deshmukh-genelia-dsouja-couples-at-Diwali-party.jpg","title":"ఏక్తా కపూర్ దీపావళి పార్టీలో రితేష్ దేశ్‌ముఖ్, జెనిలియా దంపతులు","class":"media-element file-default","data-delta":"6"}}]]


బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో అతిథులను రిసీవ్ చేసుకుంటూ, వారితో ఇలా సందడి చేస్తూ కనిపించిన ఏక్తా కపూర్.


[[{"fid":"249767","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ekta-kapoor-looking-hot-in-lehenga-choli-at-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో అతిథులను రిసీవ్ చేసుకుంటూ, వారితో ఇలా సందడి చేస్తూ కనిపించిన ఏక్తా కపూర్."},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ekta-kapoor-looking-hot-in-lehenga-choli-at-Diwali-party.jpg","field_file_image_title_text[und][0][value]":"బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో అతిథులను రిసీవ్ చేసుకుంటూ, వారితో ఇలా సందడి చేస్తూ కనిపించిన ఏక్తా కపూర్."}},"link_text":false,"attributes":{"alt":"Ekta-kapoor-looking-hot-in-lehenga-choli-at-Diwali-party.jpg","title":"బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇచ్చిన దీపావళి పార్టీలో అతిథులను రిసీవ్ చేసుకుంటూ, వారితో ఇలా సందడి చేస్తూ కనిపించిన ఏక్తా కపూర్.","class":"media-element file-default","data-delta":"7"}}]]


లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. బాలాజీ టెలి ఫిలింస్ నిర్మాణ సంస్థ ద్వారా సీరీయల్స్, టీవీ షోలు చేస్తూ టీవీ పరిశ్రమలో ఏకఛత్రాదిపత్యం కొనసాగించడంతో పాటు బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తూ హిందీ ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ సెలబ్రిటీగా పేరొందిన ఏక్తా కపూర్. తానే హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో ఇలా అతిథులను రిసీవ్ చేసుకుంటూ సందడి చేసిన ఏక్తా కపూర్. అన్నట్టు ఏక్తా కపూర్ ఎవరో కాదు.. 1960-90 దశకాలలో పేరొందిన హిందీ నటుల్లో ఒకరైన జీతేంద్ర కపూర్ కుమార్తె ఈ ఏక్తా కపూర్. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్, ఎక్తా కపూర్ సోదరుడే. 


Also Read : Janhvi Kapoor Diwali Pics : ఉబికివస్తోన్న జాన్వీ కపూర్ అందాలు.. తెరిచిపెట్టేసిన కియారా అద్వానీ


Also Read : Shraddha Das Hot Pics: సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా దాస్.. శారీ కట్టినా తగ్గేదేలా అనేలా..!


Also Read : Kriti Sanon Pics: లెహంగాలో కృతి సనన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ స్మైల్‌కు పడిపోవాల్సిందే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి