Shraddha Das Hot Pics: సెగలు పుట్టిస్తున్న శ్రద్ధా దాస్.. శారీ కట్టినా తగ్గేదేలా అనేలా..!

Tollywood Actress Shraddha Das Hot Orange Saree Images Goes Viral. శ్రద్ధా దాస్‌ అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్నారు. దాచుకోవాల్సిన అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. 
 

1 /6

ఇటీవలి కాలంలో శ్రద్ధా దాస్‌ అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్నారు. దాచుకోవాల్సిన అందాలను చూపిస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆరేంజ్ శారీలో మెరిశారు.    

2 /6

ఇటీవలి కాలంలో సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో అయితే నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.   

3 /6

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

4 /6

శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.   

5 /6

మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు మెయిన్ హీరోయిన్ అవకాశాలు మాత్రం రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు ఎందుకనో పట్టించుకోలేదు.   

6 /6

'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. దాంతో సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.