Eesha Rebba Raising Temparature: తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదెరాబాద్ లో సెటిలైన వరంగల్ కి చెందిన కుటుంబంలో జన్మించిన ఈషా రెబ్బా ఎంబీఏ చదువు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమెకు సినిమా అవకాశం దక్కింది. మొదటి సినిమాలో లీడ్ రోల్ దక్కలేదు కానీ ఆమె చేసిన పాత్ర మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అలా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత అంతకుముందు ఆ తర్వాత,  అమీతుమీ వంటి సినిమాలతో నటిగా నిరూపించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తర్వాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. హీరోయిన్ పాత్రలు తగ్గడంతో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడకుండా ఆమె అరవింద సమేత వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో అవకాశాలు రావడం లేదనుకుంటున్న సమయంలో తమిళ,  మలయాళ సినిమాల్లో కూడా నటించడానికి ఏ మాత్రం వెనకాడకుండా ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. 


అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆమె కాస్త శృతి మించి అందాలు ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలను కూడా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 


తాజాగా ఆమె ఎద అందాలు కనిపించి కనిపించకుండా టీజ్ చేసే విధంగా ఒక ఫోటో షూట్ వదిలింది. తాను వేసుకున్న షర్ట్ బటన్స్ విప్పేసి కాస్త కిందకి లాగి ఎంత అందాలు కనిపించే విధంగా టీజ్ చేస్తోంది. ఆమె అలాంటి ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు కూడా రకరకాల కామెంట్లు చేస్తూ ఆమెను మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ఈషా రెబ్బా ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తున్నందుకు అయినా దర్శక నిర్మాతలు ఆమెకు కొన్ని అవకాశాలు ఇస్తారేమో వేచి చూడాలి మరి.


Also Read: Malavika Mohanan Pics: మాళవిక మోహనన్ హాట్ షో.. అంతా కనపడేలా వీధుల్లో చక్కర్లు!


Also Read: Sravanthi Chokkarapu: హద్దులు దాటేస్తున్న స్రవంతి చొక్కారపు.. లోదుస్తుల్లో కళ్ళు చెదిరే ఫోటోషూట్... దాని మీదే కన్నేసిందా?


 




స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook