Oscar Nominations 2024: ప్రపంచమంతా ఎంతో ప్రత్యేకమైన 96వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఎప్పటిల్లాగే లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగనుంది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ మార్చి 10న అంటే మన ఇండియా టైం ప్రకారం మార్చి 11న అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం అకాడమీ అన్ని ఏర్పాట్లు సిద్ధ  చేస్తుంది. ఇప్పటికీ ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు బయటకు వచ్చేసాయి. మరి ఈసారి 96వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రాలు,  ఉత్తమ నటీమణులు.. ఇలా 24 క్రాప్ట్స్‌కి సంబంధించిన టెక్నీషియన్ల వివరాలు ఒకసారి చూద్దాం!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం క్యాటగిరి:


ఐలాండ్‌ ఇన్‌ బిట్విన్‌
ది లాస్ట్‌ రిపేష్‌ షాప్‌
ది బార్బర్‌ ఆఫ్‌ లిటిల్‌ రాక్‌
ది ఏబీసీస్‌ఆఫ్‌ బుక్‌ బ్యానింగ్‌
నైనాయ్‌ అండ్‌ వైపో


ఉత్తమ నటుల క్యాటగిరి:


కెర్రీ ములిగన్‌: మేస్ట్రో
ఎమ్మాస్టోన్‌: పూర్‌ థింగ్స్‌
అన్నేతే బెనింగ్‌: నయాడ్‌
లిల్లీ గ్లాడ్‌స్టోన్‌: కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌
సాండ్రా హోల్లర్‌: అటానమి ఆఫ్‌ ఎ ఫాల్‌


ఉత్తమ చిత్రాల క్యాటగిరి:


అమెరికన్‌ ఫిక్షన్‌
అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌
పూర్‌ థింగ్స్‌
ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
ఒప్పైన్‌ హైమర్‌
బార్బీ
ది హోల్డోవర్స్‌
కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌
మేస్ట్రో
పాస్ట్‌ లైవ్స్‌


ఉత్తమ సహాయ నటుడు:


స్టెర్లింగ్‌ కె బ్రౌన్‌: అమెరికన్‌ ఫిక్షన్‌
రాబర్ట్‌ డినోరో: కిల్లర్స్‌ ఆఫ్‌ ది ప్లవర్‌ మూన్‌
రాబర్ట్‌ డౌనీ జూనియర్‌: ఒప్పైన్‌ హైమర్‌
రేయాన్‌ గాస్లింగ్‌: బార్బీ
మార్క్‌ రఫెలో: పూర్‌ థింగ్స్‌


ఉత్తమ దర్శకుడు:


పూర్‌ థింగ్స్‌: యోర్గోస్‌
ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌: జొనాథన్‌ గ్లేజర్‌
అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌: జస్టిన్‌ ట్రిఎట్‌
కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌: మార్డిన్‌ స్కోర్స్‌
ఒప్పైన్‌ హైమర్‌: క్రిస్టోఫర్‌ నోలన్‌


ఉత్తమ నటుడు:


బ్రాడ్లీ కూపర్‌: మేస్ట్రో
కోల్మన్‌ డొమింగో: రస్టిన్‌ 
పాల్‌ జియామటి: ది హోల్డోవర్స్‌
కిలియన్‌ మార్ఫీ: ఒప్పైన్‌ హైమర్‌
జెఫ్రీ రైట్‌: అమెరికన్‌ ఫిక్షన్‌


ఉత్తమ సినిమాటోగ్రఫీ :


మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ
ఒప్పైన్‌ హైమర్‌: హైతీ వాన్‌ హోతిమా
పూర్‌ థింగ్స్‌: రాబిన్‌ రియాన్‌
ఎల్‌కాండే: ఎడ్వర్డ్‌ లచ్‌మెన్‌
కిల్లర్స్‌ ఆఫ్‌ ది ప్లవర్‌  మూన్‌: రోడ్రిగ్‌ ప్రిటో


ఉత్తమ సహాయ నటి:


ఎమిలీ బ్లంట్‌: ఒప్పైన్‌ హైమర్‌
డానియల్‌ బ్రూక్స్‌: ది కలర్‌ పర్పుల్‌
అమెరికా ఫెర్రారా: బార్బీ 
జోడీ ఫాస్టర్‌: నయాడ్‌ 
డేవైన్‌ జో రాండాల్ఫ్‌: ది హోల్డోవర్స్‌


బెస్ట్‌ ఒరిజనల్‌ స్క్రీన్‌ ప్లే


మే డిసెంబర్‌: సామీ బరుచ్‌, అలెక్స్‌ మెకానిక్‌
పాస్ట్‌ లివ్స్: సీలింగ్‌ సాంగ్‌
అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌: జస్టిన్‌ ట్రీఎట్‌, ఆర్థర్‌ పరారీ
నది హోల్డోవర్స్‌: డేవిడ్‌ హేమింగ్సన్‌
మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్‌, జోష్‌ సింగర్‌


ఒరిజినల్‌ సాంగ్‌:


ది ఫైర్‌ ఇన్‌సైడ్‌: ఫ్లామిన్‌ హాట్‌
ఐయాయ్‌ జస్ట్‌ కెన్‌: బార్బీ
ఇట్‌నెవ్వర్‌ వెంట్‌ అవే: అమెరికన్‌ సింఫనీ
వజాజ(ఏ సాంగ్‌ ఫర్‌ మై పీపుల్‌): కిల్లర్స్‌ ఆప్‌ ది ఫ్లవర్‌ మూన్‌
వాట్‌ వాజ్‌ ఐ మేడ్‌ ఫర్‌: బార్బీ


ఒరిజినల్‌ స్కోర్‌:


కిల్లర్స్‌ ఆఫ్‌ది ఫ్లవర్‌ మూన్‌
ఒప్పైన్‌ హైమర్‌
పూర్‌ థింగ్స్‌
అమెరికన్‌ ఫిక్షన్‌
ఇండియా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ


బెస్ట్‌ ఎడిటింగ్‌:


కిల్లర్స్‌ ఆఫ్‌ ది ప్లవర్‌ మూన్‌: తెల్మా స్కూన్‌మేకర్‌
ఒప్పైన్‌ హైమర్‌ : జెన్నిఫర్‌ లేమ్‌
పూర్‌ థింగ్స్‌: యోర్గోస్‌
అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌: లారెంట్‌
ది హోల్డోవర్స్‌: కెవిన్‌ టెంట్‌


డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ :


బాబీ వైన్‌: ది పీపుల్స్‌ ప్రెసిడెంట్‌
ది ఇటర్నల్‌మెమెరీ
ఫోర్ డాటర్స్‌
టు కిల్‌ ఏ టైగర్‌
20 డేస్‌ ఇన్‌ మరియా పోల్‌


ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌:


గార్డియన్‌ ఆఫ్‌ గెలాక్సీ వాల్యూమ్‌౩
మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1
నెపోలియన్‌
ది క్రియేటర్‌
గాడ్జిల్లా మైనస్‌ వన్‌


ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ :


ఇయల్‌కాపిటానో (ఇటలీ)
పర్‌ఫెక్ట్‌ డేస్‌ (జపాన్‌)
సోసెట్‌ ఆఫ్‌ ది స్నో (స్పెయిన్‌)
ది టీచర్స్‌ లాంజ్‌ (జర్మనీ)
ది జోన్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌ (యూకే)


అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే:


అమెరికన్‌ ఫిక్షన్‌: కార్డ్‌ జెఫర్‌సన్
బార్బీ: గ్రెటా గెర్విక్‌, నొవా బాంబాక్‌
ఒప్పైన్‌ హైమర్‌: క్రిస్టోఫర్‌ నోలన్‌
పూర్‌ థింగ్స్‌: టోనీ మెక్‌
ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌: జొనాథన్‌ గ్లాజర్‌


ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌:


బార్బీ
కిల్లర్ ఆప్‌ ది ఫ్లవర్‌ మూన్‌
నెపోలియన్‌
ఒప్పైన్ హైమర్‌ 
పూర్‌ థింగ్స్‌


ఉత్తమ సౌండ్‌:


ది క్రియేటర్‌ 
మ్యాస్ట్రో
మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకనింగ్‌ పార్ట్‌ 1
ఒప్పైమన్‌ హైమర్‌ 
ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook