Golden Globes Winners 2024: కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన 81వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రం ‘'ఓపెన్‌హైమర్‌' (oppenheimer)’సత్తా చాటింది.  క్రిస్టఫర్‌ నోలన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. గతేడాది రిలీజైన ఓపెన్‌హైమర్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ది హోల్డోవర్స్, బార్బీ చిత్రాలు కూడా పలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్  లిస్ట్ ఇదే..
** ఉత్తమ నటుడు- సిలియన్ మర్ఫీ(ఓపెన్‌హైమర్‌)
** ఉత్తమ నటి - లిల్లీ గ్లాడ్‌స్టోన్(కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
** ఉత్తమ చిత్రం- ఓపెన్‌హైమర్‌ 
** ఉత్తమ కామెడీ చిత్రం- పూర్‌ థింగ్స్‌
** ఉత్తమ దర్శకుడు -  క్రిస్టఫర్‌ నోలన్‌(ఓపెన్‌హైమర్‌)
** ఉత్తమ స్క్రీన్‌ప్లే - జస్టిన్‌ సాగ్‌ ట్రైట్‌, ఆర్ధర్‌ హరారి ( అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
** ఉత్తమ హాస్య నటి - ఎమ్మా స్టోన్ (పూర్‌ థింగ్స్‌)
** ఉత్తమ హాస్య నటుడు - పాల్ గియామట్టి(ది హోల్డోవర్స్)
** ఉత్తమ సహాయనటుడు - రాబర్ట్ డౌనీ జూనియర్(ఓపెన్‌హైమర్)
** ఉత్తమ సహాయనటి - డావిన్ జాయ్ రాండోల్ఫ్(ది హోల్డోవర్స్)
** ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ - లుడ్విగ్ గోరాన్సన్(ఓపెన్‌హైమర్)
** ఉత్తమ ఆంగ్లేతర చిత్రం - అనాటమీ ఆఫ్ ఎ ఫాల్
** ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - వాట్‌ వాస్‌ ఐ మేడ్‌ (బార్బీ) 
** ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం - ది బాయ్ అండ్ ది హెరాన్
** ఉత్తమ ఆంథాలజీ సిరీస్- భీఫ్
** బాక్సాఫీస్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు -  వార్నర్ బ్రదర్స్(బార్బీ)



Also Read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి


Also Read: Sankranthi Movies: సంక్రాంతికి థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి