Nani Shares Adivisesh Look: అడవి శేష్ కొత్త లుక్‌ను షేర్ చేసిన నాని.. హిట్ 2 మూవీ నుంచి అప్‌డేట్
Adivisesh Look in HIT2 Movie: హిట్ మూవీ పార్ట్ 2 రానుంది. హిట్ 2 ది సెకండ్ కేస్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అడవి శేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. కేడీ గ్లింప్స్ అంటూ నాని రిలీజ్ చేసిన అడవి శేష్ హిట్2 మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Hero Nani Shares Adivisesh Look in HIT2 Movie Meet the Cooll Cop KD: తెలుగు యువ కథానాయకుల్లో అడవి శేష్ ఎంచుకునే సినిమాలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. తాజాగా ఆయన 26/11 దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా మేజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అడవి శేష్ మూవీలకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.
తాజాగా న్యాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదిక ఆ విషయాన్ని వెల్లడించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో గతంలో హిట్ మూవీ వచ్చి విషయం తెలిసిందే. ఆ సినిమాలో విశ్వక్ సేన్ నటించారు. ఇక సేమ్ అదే నిర్మాణం, దర్శకత్వంలో హిట్ మూవీ పార్ట్ 2 రానుంది. హిట్ 2 (HIT2 Movie) ది సెకండ్ కేస్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అడవి శేష్ (adivisesh) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిట్ 2కు (HIT2 Movie) సంబంధించి కొంత పార్ట్ షూటింగ్ కూడా పూర్తయ్యింది.
Also Read :Job Mela: ఏపీలో జాబ్ మేళా-ఆ కంపెనీల్లో ఉద్యోగాలు-పూర్తి వివరాలివే...
మా కేడీ అడవిశేష్ (KD) కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలుపుతూ ఒక పోస్టర్‌ను షేర్ చేశారు నాని. మేజర్, హిట్2 (HIT2) మూవీలతో మీరు మరో అద్భుతమైన సంవత్సరాన్ని పొందబోతున్నారంటూ నాని (Nani) ట్వీట్ చేశారు. కేడీ గ్లింప్స్ (GlimpseOfKD) అంటూ నాని రిలీజ్ చేసిన అడవి శేష్ హిట్2 మూవీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అడవి శేష్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు.
Also Read :flipkart Big Saving Days: కిలో టమాటాల కంటే చీప్ గా స్మార్ట్ ఫోన్స్ అమ్మకం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook