Samantha Hot Selfie: బ్యూటీ క్వీన్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒంటిపై దుస్తులు లేకుండా కేవలం బాత్ టవల్‌ మాత్రమే కప్పుకుని సెల్ఫీకి పోజిచ్చింది సమంత. మిర్రర్‌లో తీసిన ఈ ఫోటోపై ఒక నోట్‌ కూడా కనిపిస్తోంది. ఆ నోట్‌పై 'పాపా లవ్యూ.. నువ్వు చాలా గ్రేట్... ఆ విషయం గుర్తుంచుకో... నీ నీరు..' అని సమంతను ఉద్దేశించి రాసి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీరజ కోన అనే కాస్ట్యూమ్ డిజైనర్ ఆ నోట్‌ను రాయగా.. సమంత దానికి రిప్లై ఇచ్చింది. 'నీరజ కోన... ఇప్పటికే నిన్ను మిస్సవుతున్నా... వెనక్కి వచ్చెయ్... నీ క్యూట్ నోట్‌కి థాంక్యూ...' అంటూ సమంత నీరజకు రిప్లై ఇచ్చింది. నీరజ నోట్‌, తన రిప్లై సెల్ఫీపై కనిపించేలా.. ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


[[{"fid":"230932","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]] 


ఇటీవల ప్రముఖ మేగజైన్ పికాక్ ఫోటోషూట్‌లోనూ మెరిసింది సమంత. ఆ ఫోటోల్లో స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో కుర్రాళ్లకు మత్తెక్కించేలా కనిపించింది. సమంత అందానికి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన స్టైల్, కెరీర్ విషయంలో తనకు నచ్చినట్లుగా ఉంటున్నారు. ఇప్పుడు తాను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానని... వయసు, మెచ్యూరిటీతో పాటే తన కాన్ఫిడెన్స్ పెరిగిందని సమంత చెప్పుకొచ్చారు.


ఇక సినిమాల విషయానికొస్తే... తమిళంలో విజయ సేతుపతితో కలిసి నటించిన 'కాతువాకుల రెండు కాదల్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ ప్రేమ కథా చిత్రంతో పాటు ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. శాంకుతలం, యశోద సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. 


Also Read: Vastu Tips: ఇంట్లో తెల్ల గుర్రాల పెయింటింగ్ ఉందా... ఈ వాస్తు నియమాలు పాటించకపోతే ధన నష్టం తప్పదు..


Also Read: Horoscope Today May 12 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందుతుంది...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook