COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

latest telugu movie download on ibomma one free : ప్రస్తుతం చాలామంది తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాలను మాత్రమే థియేటర్లలో చూస్తున్నారు. మిగతా అన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫాముతో పాటు స్మార్ట్ టీవీలలోని ఎక్కువగా చూస్తున్నారు. అంతేకాకుండా థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త కొత్త సినిమాలు విడుదలైన కొన్ని రోజుల వ్యవధిలోని ఓటీటీలోకి రావడం వల్ల చాలామంది థియేటర్లలో మూవీలు చూడడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విచ్చలవిడిగా సబ్స్క్రిప్షన్ ధరలను పెంచాయి. ప్రస్తుతం చాలామంది ఈ సబ్స్క్రిప్షన్ ఫీ కట్టలేక ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్‌లో సినిమాలు చూస్తున్నారు. ముఖ్యంగా యువతను అయితే ఇలాంటి వెబ్‌సైట్స్‌లోనే ఎక్కువగా మూవీస్‌ని చూసేందుకు ఇష్టపడుతున్నారు. 


థర్డ్ పార్టీ మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐ బొమ్మ..ఇది గత రెండు సంవత్సరాల నుంచి అనేక రకాల కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఈ వెబ్‌సైట్స్‌ పై చాలా మంది నిర్మాతలు కంప్లైంట్ ఇచ్చిన ఏమాత్రం తగ్గకుండా అనేక కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేసింది. ఇప్పటికీ ఈ ఐ బొమ్మ లక్షకు పైగా సినిమాలను స్ట్రీమింగ్ చేసినట్లు సమాచారం.


దీంతో పాటు ఇప్పటికే ఓ బొమ్మ చాలా రకాల కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌ చేసిన సంగతి తెలిసిందే..అయితే ఈ వెబ్‌సైట్‌కి ప్రత్యమ్నాయంలో మరో వెబ్‌సైట్‌ గూగుల్‌లో ఐబొమ్మ వన్‌ దర్శనమిచ్చింది. ఈ వెబ్‌సైట్‌ ఐ బొమ్మ కంటే బిన్నంగా ఉంది. ఇందులో ఐ బొమ్మ స్ట్రీమింగ్ చేసే ప్రతి సినిమా కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు అన్ని ఓటీటీలు స్ట్రీమింగ్‌ చేసే వెబ్‌ సిరీస్‌లు కూడా స్ట్రీమ్‌ అవుతున్నాయి. అయితే ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ఐ బొమ్మ వన్‌లో ఇలా సినిమాలు డౌన్‌లోడ్‌:
మీరు ఒకే క్లిక్‌తో తెలుగు కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే..ముందుగా ఐ బొమ్మ వన్‌ను వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇలా సందర్శించగానే మీకు కొత్త సినిమాలు అన్ని కనిపిస్తాయి. ఆ తర్వాత ఐ బొమ్మ వన్‌ మీకు నచ్చిన సినిమాపై క్లిక్‌ చేస్తే మరో విండో ఓపెన్‌ అవుతుంది. ఓపెన్‌ అయిన తర్వాత మొబైల్‌ డౌన్‌లోడ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మరో విండోలోకి తీసుకెళ్లి..గెట్ లింక్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 20 సెకండ్ల తర్వాత మీరు ఎంచుకున్న సినిమా డౌన్‌లోడ్‌ అవుతుంది. 


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి