Vijay pays last respects to SPB: బాలుకు విజయ్ అంతిమ నివాళి
Vijay pays last respects to SP Balu: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి తమిళ స్టార్ హీరో ఇళయధళపతి విజయ్ అంతిమ నివాళి అర్పించారు. తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రంలో జరిగిన బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు హాజరైన విజయ్.. తండ్రిని కోల్పోయిన దుఖంలో ఉన్న బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ని ( SP Balu`s son SP Charan ) , వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.
Vijay pays last respects to SP Balu: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహానికి తమిళ స్టార్ హీరో ఇళయధళపతి విజయ్ అంతిమ నివాళి అర్పించారు. తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రంలో జరిగిన బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు హాజరైన విజయ్.. తండ్రిని కోల్పోయిన దుఖంలో ఉన్న బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ని ( SP Balu's son SP Charan ) , వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం బాలు పార్థివదేహం వద్ద విజయ్ నివాళి అర్పించారు. Also read : SPB cremated with full state honors: ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి