Vijay Remuneration: విజయ్ పాలిటిక్స్ లోకి ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చి త్వరలో సినిమాలకి శుభం కార్డు పలకనున్నారు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరో రెమ్యూనరేషన్ గురించి హల్ చల్ చేస్తున్న వార్త అందరిని షాక్ కి గురి చేస్తోంది..
Allu Arjun: పుష్ప పార్ట్ 1 మూవీ సృష్టించిన ప్రకంపనలు ఎటువంటివో అందరికీ తెలుసు. తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా బాక్సాఫీస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ త్వరలో విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీ గెట్టి పోటీతో పాటు కలెక్షన్స్ పరంగా సవాళ్లను కూడా ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది.
GOAT: తమిళ్ సీనియర్ యాక్టర్ విజయకాంత్ ఇటీవల మృతి చెందిన విషయం అందరికీ తెలుసిందే. ఆయన మరణం తమిళ్ ఇండస్ట్రీకి తీరని నష్టం. అలాంటి లెజెండరీ యాక్టర్ కి విజయ్ వినూత్నంగా తన చిత్రం ద్వారా నివాళులు అర్పించబోతున్నాడు.
Thalapathy Vijay: ఇలయ దళపతి.. ఈ పేరు స్క్రీన్ పైన పడితే చాలు ఫ్లాప్ సినిమా కూడా తమిళనాడు లో మంచి బిజినెస్ సాధిస్తుంది. క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ పీక్ దశలో దూసుకుపోతున్న ఈ హీరో సడన్ గా ..సినిమాలు ఆపేసి రాజకీయాల వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను కొన్ని విషయాల్లో మెగాస్టార్ చిరుని ఫాలో అవుతున్నాడు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Vijay Political Entry: సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో దేశ రాజకీయాలతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నదని సమాచారం. అక్కడి సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.
Lokesh Kanagaraj: మాస్టర్ సినిమా తర్వాత విజయ్ తో లోకేష్ కనగరాజ్ తీసిన చిత్రం లియో. LCU లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు.
Tollywood Controversies : 2023 ఒక వారం లో పూర్తి కావచ్చింది. ఇక ఈ ఏడాది మొత్తం మీద సోషల్ మీడియా లో చాలానే వివాదాలు వైరల్ గా మారాయి. కొన్ని ఫ్యాన్స్ మనోభావాలు తీస్తే మరికొన్ని అభిమానులకు విపరీతంగా కోపం తెప్పించాయి. మన టాలీవుడ్ ని ఈ ఏడాది షేక్ చేసిన కొన్ని వివాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Tollywood Richest Hero: సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే. అవును ప్రస్తుతం సినిమాలు దానికి హీరోలు తీసుకున్న రెమ్యునరేషన్లు బట్టి.. మీరు మన సౌత్ ఇండియాలో రిచెస్ట్ యాక్టర్ కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, ప్రభాస్ అనుకుంటే పొరపాటే.. వీరందరినీ పక్కనపెట్టి అనుకోని తెలుగు హీరో ఈ స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Vijay : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మధ్య నే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సినిమా లియో. తాజాగా ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీ లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే థియేటర్లో విడుదలైన సినిమాతో పోలిస్తే ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయట.
Vijay : గత కొంతకాలంగా ప్రముఖ కోలీవుడ్ హీరో దళపతి విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు అంటూ ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి. దీంతో అభిమానులలో కూడా కంగారు మొదలైంది. కానీ తాజా సమాచారం ప్రకారం విజయ్ ఇప్పట్లో రాజకీయాల వైపు చూసే అవకాశం లేదని తెలుస్తోంది. విజయ్ ఇప్పట్లో రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడం లేదట.
విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా చేసిన వీడియో సినిమా అక్టోబర్ 19న విడుదలై కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. కాగా టాక్ పరంగా మాత్రం ఈ సినిమాకి మొదటి షో నుంచే నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది అసలు ఇది లోకేష్ సినిమాలానే లేదు అనగా మరి కొంతమంది ఇదేదో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇరికించిన సినిమా లాగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం క్లైమాక్స్ గురించి ఇప్పుడు మరో చర్చ మొదలైంది..
Leo Movie Latest Updates: లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా లియో. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక భారీ ట్విస్ట్ కూడా ఉండబోతోందని అది ప్రేక్షకుల మతి పోగొట్టే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
Vijay Meets School Students: రాజకీయ రంగ ప్రవేశానికి తమిళ హీరో విజయ్ రెడీ అవుతున్నారనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఓటుకు నోటుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులలో స్ఫూర్తినిచ్చే స్పీచ్ ఇచ్చారు ఈ స్టార్ హీరో.
Krack Combination Repeat: వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉండగా క్రాక్ కాంబో రిపీట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
Vijay Shock to Gopichand Malineni: గోపీచంద్ మలినేనితో హీరో విజయ్ సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆ ప్రాజెక్ట్ సెట్ అయిందని అనుకుంటున్నా తరుణంలో ఇప్పుడు షాక్ తగిలిందని అంటున్నారు.
Tollywood Domination in Pan Indian Heros List: మన హీరోలు చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు, మరి వారిలో పాన్ ఇండియా లెవల్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది ఎవరు? అనే వివరాల్లోకి వెళితే
Thalapathy Vijay Instagram Followers దళపతి విజయ్ ఇన్ స్టాగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్క గంటలోనే వన్ మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. దళపతి విజయ్ ఇప్పుడు ఇన్ స్టాలో దుమ్ములేపేస్తున్నాడు.
Lokesh Kanagaraj And Vijay Leo లోకేష్ కనకరాజ్ విజయ్ కలిసి మళ్లీ లియో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను కాశ్మీర్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో డైరెక్టర్ మిస్కిన్ కూడా పాల్గొన్నాడు.
Vijay Dil Raju Movie Announcement విజయ్ పరుశురామ్ దిల్ రాజు కాంబోలో సినిమా రాబోతోందని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాకు సీక్వెల్‌గా రాబోతోందనే గాసిప్స్ వచ్చాయి. దీంతో పరుశురామ్ మీద అల్లు అరవింద్ గుస్సా అయినట్టు తెలుస్తోంది.
Justice For Sangeetha: తమిళ సోషల్ మీడియాలో ఒక అర్ధం పర్ధం లేని సోషల్ మీడియా ట్రెండ్ మ్,మొదలైంది, అసలు ఏమాత్రం నిజం కాకున్నా తమకు నచ్చని హీరోలను టార్గెట్ చేసి రచ్చ చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.