Ileana DCruz Latest Bikini Images shakes internet: 1987 నవంబరు 1న ఇలియానా డిక్రుజ్ ముంబైలో జన్మించారు. చదువు అనంతరం పలు వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"250107","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"7":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"7"}}]]


2006లో వచ్చిన దేవదాసు చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యారు. 


[[{"fid":"250102","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


స్టార్ హీరోయిన్‌గా ఇలియానా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించారు. వరుస విజయాలు అందుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. 


[[{"fid":"250103","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


మాస్ మహారాజా రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆడకపోవడంతో ఈ గోవా బ్యూటీకి మరో అవకాశం రాలేదు. 


[[{"fid":"250104","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


కొన్నేళ్లు టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఇలియానా.. ఆపై బాలీవుడ్‌లో హంగామా చేశారు. ప్రస్తుతం చేతిలో ఎక్కువగా సినిమాలు లేక ఇల్లు బేబీ సతమతమవుతున్నారు. బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. 


[[{"fid":"250105","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ఖాళీ దొరికినప్పుడల్లా ఇలియానా టూర్స్ ప్లాన్ చేస్తారు. ఒంటరిగా లేదా స్నేహితులతో ట్రావెల్ చేస్తూ చిల్ అవుతుంటారు. రిసార్ట్స్, బీచ్‌లలో గోవా బ్యూటీ మినిస్, బికినీలో రచ్చ చేస్తుంటారు.


[[{"fid":"250106","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


దీపావళి సందర్భంగా ఇలియానా తన స్నేహితులతో కలిసి వెకేషన్ వెళ్లారు. బీచ్‌లో టూపీస్ బికినీలో ఇలియానా అందాలు ఆరబోశారు. ఇల్లు బేబీ అందాలకు కుర్రకారుకు ఊపిరి ఆడడం లేదు. 


Also Read: స్టేడియంలో అమ్మాయికి ప్రపోజ్ చేసిన భారత ఫ్యాన్.. హగ్గులు, ముద్దులతో మైదానంలో రచ్చ!


Also Read: IND vs NED Updates: నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. భారత్ ఖాతాలో 4 పాయింట్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook