Dhanush Birthday: సోషల్ మీడియాలో ధనుష్ ఫ్యాన్స్ సందడి

HBD Dhanush: వీఐపీ ( VIP Movies) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ధనుష్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు.
HBD Dhanush: వీఐపీ ( VIP Movies) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన ధనుష్ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ రోజు ఈ సూపర్ స్టార్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ధనుష్ ( Dhanush ) అభిమానులు సోషల్ మీడియా ( Social Media ) లో ధనుష్ సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను షేర్ చేస్తున్నారు. 2002 లో తుళ్లవదో ఇలమై ( Thullavadho Ilamai) సినిమాతో తెరంగేట్రం చేసిన ధనుష్..కొలవరి ఢీ (Kolavari Di ) పాటతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read This Story Also: APSRTC: ఏపీఎస్ఆర్టీసీలో కరోనా కలకలం
హిందీలో రాంజనా, షమితాబ్ వంటి సినిమాలు చేసి నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. హాలీవుడ్ లో కూడా తెరంగేట్రం చేశాడు.
Read This Story Also: RGV Fined: వర్మకు ఫైన్ వేసిన జీహెచ్ఎంసి