Kalidas Jayaram Gets Married Tarini Kalingarayar: సినీ పరిశ్రమలో మరో వివాహం జరిగింది. తెలుగు వారికి సుపరిచితమైన మలయాళ నటుడు జయరామ్ కుమారుడు నాళిదాస్ జయరామ్ వివాహం చేసుకున్నాడు. విక్రమ్, రాయన్ చిత్రాల్లో నటించిన నటుడు కాళిదాసు వివాహం సాదాసీదాగా కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Nayanthara instagram post: నటి నయన తార ప్రస్తుతం ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో దీనిపై మరల ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తొంది. ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసి పోయేలా లేదని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయంట.
Chennai Court Grants Dhanush Aishwarya Divorce: సినీ ప్రముఖులు ధనుష్, ఐశ్వర్యల వివాహ బంధం ముగిసింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారి 18 ఏళ్ల వివాహ బంధం తెగిపోయింది. పిల్లలపరంగా వారు తల్లిదండ్రులుగా కొనసాగనున్నారు.
Nayanathara Faceoff With Dhanush: నయనతార, ధనుష్ వివాదం ఈమధ్య ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో.. ఈ కాంట్రవర్సీ జరిగి వారం కూడా కాకముందే.. వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి.. వారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా వీరిద్దరూ పక్క పక్కన కూర్చోవడం మరో విశేషం.
Teacher Days 2024: మన సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మన పెద్దలు మాతృదేవోభవా..! పితృ దేవోభవా..! ఆచార్య దేవోభవా..! అని గురువును ఎంతో ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది. మన హీరోలు కూడా అపుడపుడు గురువు పాత్రల్లో నటించి మెప్పించారు.
Raayan World Wide Closing Box Office Collection: ధనుశ్ కోలీవుడ్ కథాయకుడు అయినా.. టాలీవుడ్ లో మంచి మార్కెటే సంపాదించుకున్నాడు. ఈయన చిత్రాలకు తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. ఈ యేడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పలకరించిన ధనుశ్.. తాజాగా తన స్వీయ దర్శకత్వంలో ‘రాయన్’ మూవీతో పలకరించాడు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది. మొత్తం లాభాలు ఎంతంటే.. ?
Raayan 1st Weekend Box Office Collection: ధనుశ్ తమిళ హీరో అయినా తెలుగులో సత్తా చాటుతున్నాడు. ఈయన సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ యేడాది ప్రారంభంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర పలకిరించినా ఈయన తాజాగా ‘రాయన్’ మూవీతో పలకరించాడు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది.
Dhanush- Jr NTR: ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ధనుష్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తెలుగులో తన ఫేవరెట్ హీరో, మల్టీ స్టారర్ సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు ధనుష్ కూడా జవాబు ఇచ్చారు. అవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
Actor Dhanush Second Marriage: కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ రెండో పెళ్లిపై నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 40 ఏళ్ల వయసులో ధనుష్ మరో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారని రూమర్లు వస్తున్నాయి. ఈ పెళ్లికి ధనుష్ ఒప్పుకున్నారా..? వధువు ఎవరు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని చాలా కాలం తర్వాత మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రంలో ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్లో చూపించారు.
Nagajuna - Kubera: నాగార్జున అక్కినేని రీసెంట్గా 'నా సామిరంగ' మూవీతో పలకరించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయమే సాధించింది. తాజాగా ఈయన 'కుబేరా' మూవీతో పలకరించబోతున్నాడు. ఇందులో ఈయన పాత్రకు సంబంధించిన లుక్‌ను ఈ రోజు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
Ilaiyaraaja Biopic Launch Event: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురి ప్రముఖులు జీవితాలను వెండితెరపై ఆవిష్కరించారు. ఈ రూట్లోనే తన సంగీతంతో దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఏలిన ఇళయరాజా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన లాంఛ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది.
Ilaiyaraaja Biopic First look Poster: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అందులో గ్యాంగ్స్టర్స్,పొలిటిషన్స్, స్పోర్ట్స్ పర్సన్, యాక్టర్స్ మొదలు కొని పలువరు చిత్రాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కోవలో దక్షిణాది సినీ పరిశ్రమలో తన సంగీతంతో ఉర్రూత లూగించిన ఇసై జ్ఞానీ ఇళయరాజా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ధనుశ్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
Dhanush - Captain Miller: ధనుశ్ తమిళ హీరో అయినా తెలుగులో కూడా ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్గా ఈయన కెప్టెన్ మిల్లర్ వంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీతో పలకరించారు. తమిళంలో ఓ మోస్తరుగా నడుస్తోన్న ఈ మూవీ తెలుగులో సోదిలో లేకుండా పోయింది.
Alipiri Traffice Jam: తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా చిత్రీకరణ జరుగుతుండడంతో వాహనాలను దారి మళ్లించారు. దీనివలన పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌కు దారి తీసింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తిరుమల మార్గంలో గందరగోళం ఏర్పడింది.
Ram Mandir consecration: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశమెుత్తం ఎదురుచూస్తోంది. రేపు జరగబోయ ఈ వేడుక కోసం ఒక్క రోజు ముందుగానే సెలబ్రిటీలు అయోధ్య బాటపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, వివేక్ ఒబరాయ్ అయోధ్యకు బయలుదేరారు.
Captain Miller Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మెుత్తం పుల్ యాక్షన్ తో నిండిపోయింది. ఈ చిత్రంలో ధనుష్ కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.
Dhanush Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ గతేడాది నటించిన తిరు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులో అంతగా ఆదరణ లేకపోవడంతో మరో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
Captain Miller Teaser: ధనుష్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ టీజర్ ను ఆగస్టు 10 నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.