social media

Viral Video Of Leopard: ఘాజియాబాద్ వీధుల్లో చిరుత హల్చల్

Viral Video Of Leopard: ఘాజియాబాద్ వీధుల్లో చిరుత హల్చల్

Leopard in Ghaziabad | అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో మూగజీవాలు బస్తీబాట పట్టాయి. అడవుల్లో సంచరించడానికి వాటికి సరైనా చోటు లేకపోవడంతో వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర భారతదేశంలోని ఘాజియాబాద్ లో జరిగింది. 

Nov 25, 2020, 01:34 PM IST
Bigg Boss Telugu Season 4: అఖిల్, మోనల్, అభిజిత్ ప్రవర్తనపై నెటిజెన్ల రియాక్షన్

Bigg Boss Telugu Season 4: అఖిల్, మోనల్, అభిజిత్ ప్రవర్తనపై నెటిజెన్ల రియాక్షన్

Abhijith and Monal Gajjar | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పుడు కొత్త యాంగిల్ వచ్చేసింది. కొంతకాలంగా అఖిల్, మోనాల్ గజ్జర్ చుట్టూ తిరిగింది స్టోరీ. అయితే ఇటీవలే లాస్య ( Lasya) ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తరువాత సీన్స్ కొన్ని మారుతున్నాయి. 

Nov 24, 2020, 04:26 PM IST
Viral Video: న్యూజిలాండ్ పొలీసుల దీపావళి డ్యాన్స్ మామూలుగా లేదుగా!

Viral Video: న్యూజిలాండ్ పొలీసుల దీపావళి డ్యాన్స్ మామూలుగా లేదుగా!

పోలీసులు ప్రజలను రక్షించడమే కాదు.. వారికి వినోదం కూడా పంచుతున్నారు. ఇది మామాట కాదు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా అదే అనుకుంటారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పై న్యూజీలాండ్ పోలీసులు డ్యాన్స్ చేయడం చూసి, వారి జోష్ చూసి మీలో కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది.  

Nov 21, 2020, 05:58 PM IST
Elephant Video: పాపం ఏనుగుకు ఎంత దాహం వేసిదంటే.. ట్యాంకర్ నుంచి నీరు తాగేసింది

Elephant Video: పాపం ఏనుగుకు ఎంత దాహం వేసిదంటే.. ట్యాంకర్ నుంచి నీరు తాగేసింది

Elephant Funny Video | మీకు బాగా దాహం వేస్తుంటే... చుట్టు పక్కన ఎక్కడా నీరు కనిపించకుంటే...మీరేం చేస్తారు ? ఈ ఏనుగు చేసినట్టే చేస్తారేమో.

Nov 20, 2020, 10:21 AM IST
Weird News: ఈ పావురం ధర అక్షరాలా 14 కోట్లు

Weird News: ఈ పావురం ధర అక్షరాలా 14 కోట్లు

Costliest Belgian Pigeon New Kim | ఎగరిపోయే పావురానికి అంత విలువేంటి.. దాన్ని అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది అనేగా మీరు ఆలోచిస్తోంది. ఇది మన ఇంటి పైకప్పుపై పప్పులు తినే పావురం కాదు.. రేసులో ప్రత్యర్థికి చుక్కలు చూపించే పావురం. 

Nov 20, 2020, 09:47 AM IST
Fact Check: కరోనా టీకా వచ్చేసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత?

Fact Check: కరోనా టీకా వచ్చేసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత?

Fact Check | ఇది డిజిటల్ యుగం నిజం  తలుపు దాటే ముందు అబద్ధం కిటికీలోంచి వేగంగా వెళ్లిపోతుంది అన్నట్టు అసత్య ప్రచారాలు నిజమైన వార్తల కన్నా వేగంగా దూసుకెళ్తుంటాయి

Nov 18, 2020, 07:33 PM IST
Funny Shoplifting: దొంగతనానికి వచ్చి షాపును కాపాడారు

Funny Shoplifting: దొంగతనానికి వచ్చి షాపును కాపాడారు

Tredning Video: నేటి సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా అది వెంటనే ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, డాటా అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇప్పుడు మరిన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి. 

Nov 16, 2020, 05:21 PM IST
Disha Patani: కార్డీ బీ సాంగ్ పై దుమ్మురేపిన దిశాపటానీ

Disha Patani: కార్డీ బీ సాంగ్ పై దుమ్మురేపిన దిశాపటానీ

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది. మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది. 

Nov 16, 2020, 04:42 PM IST
Emotional Video: ఈ చిన్నారి వీడియో చూస్తే మీరు ఉద్వేగానికి లోనవుతారు

Emotional Video: ఈ చిన్నారి వీడియో చూస్తే మీరు ఉద్వేగానికి లోనవుతారు

Football With One Leg: చాలా మంది తమ జీవితం విషయంలో చాలా కంప్లేంట్స్ చేస్తుంటారు. కానీ చాలా మంది వీరిలాంటి జీవితం కావాలి అని కోరుకుంటారు అని ఊహించలేరు.

Nov 13, 2020, 11:18 PM IST
Vijay Antony: విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం విజయ రాఘవన్

Vijay Antony: విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం విజయ రాఘవన్

Vijaya Raghavan  | దక్షిణాదిలో మనసును హత్తుకునే సినిమాల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించే నటుల్లో విజయ్ ఆంటోనీ ముందు వరుసలో ఉంటారు. 

Nov 13, 2020, 10:28 PM IST
Viral Video: హైవేపై దర్జాగ దోచుకున్న గజరాజు

Viral Video: హైవేపై దర్జాగ దోచుకున్న గజరాజు

Elephant Video: సోషల్ మీడియాలో జంతువుల ఎన్నో వీడియోలు ఈ మధ్య మనకు కనిపిస్తుున్నాయి. చాలా చోట్ల హైవేపై గజరాజుల రాకపోకలు జరుగుతూ ఉంటాయి

Nov 13, 2020, 09:39 PM IST
ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా? నిజం ఏంటి?

ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టనున్నారా? నిజం ఏంటి?

Lockdown Fact Check: ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా షేర్ అవుతోంది. దాన్ని చదివి చాలా మంది చర్చలు కూడా మొదలు పెట్టారు. డిసెంబర్ 1న భారత దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ( Lockdown) విధించనున్నారు అనేది అందులో సారాంశం. 

Nov 12, 2020, 07:03 PM IST
Adipurush Poster: వైరల్ అవుతున్న ఆదిపురుష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

Adipurush Poster: వైరల్ అవుతున్న ఆదిపురుష్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

Adipurush Fan Made Poster | ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది. అప్పటి నుంచి ప్రభాస్ ( Prabhas ) అభిమానులు తమ క్రియేటివీటిని వాడి రకరకాల పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు.

Nov 9, 2020, 05:44 PM IST
Samantha Akkineni: సమంత కట్టుకున్న ఈ చీర ప్రత్యేక ఏంటో తెలుసా? చదివేయండి

Samantha Akkineni: సమంత కట్టుకున్న ఈ చీర ప్రత్యేక ఏంటో తెలుసా? చదివేయండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఎప్పుడూ లేటెస్ట్ స్టైల్స్ ట్రే చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా తన ష్యాషన్ సెన్స్ చూపిస్తూ అదరగొట్టేస్తుంది. 

Nov 7, 2020, 09:44 PM IST
Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు...

Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు...

Brazilian Man Married Himself | ఈ వార్త కాస్త నమ్మడానికి వీల్లేకుండా.. కొత్తగా ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ నిజం. 33 సంవత్సరాల ఒక వ్యక్తి తనను తానే పెళ్లి ( Brazilian Man Married Himself ) చేసుకున్నాడు. మరి ఇలా ఎందుకు చేశాడు..ఇంత వింత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం.

Nov 6, 2020, 07:41 PM IST
Viral Video: ఈ కాకి బుద్ధిని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

Viral Video: ఈ కాకి బుద్ధిని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

సోషల్ మీడియాలో ( Social Media) ఎన్నో అద్భుతమైన వీడియోలు నిత్యం వైరల్ ( Viral Video )  అవుతూ ఉంటాయి. వాటిని చూస్తే కొన్ని సార్లు నమ్మశక్యం అనిపించదు. 

Nov 1, 2020, 07:36 PM IST
Bride Stops Marriage: కాసేపు ఆగు నా లవర్ వస్తాడు.. షాకిచ్చిన వధువు.. చివర్లో ట్విస్ట్

Bride Stops Marriage: కాసేపు ఆగు నా లవర్ వస్తాడు.. షాకిచ్చిన వధువు.. చివర్లో ట్విస్ట్

Bride Stops Marriage | స్వయంగా వధువే తన పెళ్లిని ఆపింది. ఏంటని అడిగితే కాసేపట్లో తన ప్రియుడు అక్కడికి వస్తున్నాడంటూ మండపంలో లేచి నిల్చునేసరికి వరుడు షాకయ్యాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Nov 1, 2020, 10:27 AM IST
Siddharth Come Back: చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్

Siddharth Come Back: చాలా కాలం తరువాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్

Siddharth Come Back |  బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సిద్దార్థ్.  

Oct 31, 2020, 06:20 PM IST
Viral Video: పూల్ గేమ్ ఆడుతున్న శునకాన్ని చూసి ఫిదా అవుతున్న నెటిజెన్స్..

Viral Video: పూల్ గేమ్ ఆడుతున్న శునకాన్ని చూసి ఫిదా అవుతున్న నెటిజెన్స్..

ఇంటర్నెట్ లో ప్రస్తుతం పూల్ ఆడుతున్న కుక్క వీడియో ( Video ) బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  ఈ కుక్క ఏ విధంగా గోల్ ( Goal ) తరువాత గోల్ కొడుతోందో చూడవచ్చు. 

Oct 26, 2020, 07:17 PM IST