Jabardasth host Anasuya Bharadwaj looks hot in Latest Pictures: అనసూయ భరద్వాజ్.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే పాపులర్ అయ్యారు. అను తన అందం, యాంకరింగ్‌తో అందరిని ఆకట్టుకున్నారు. కేవలం అనసూయ కోసమే జబర్దస్త్ షో చూసే వారు కూడా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కుర్రాళ్ల నుంచి పెద్దవారి వరకు అందరూ ఆమెకి మంత్రముగ్దులయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"228288","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


స్టార్ యాంకర్ అయిన అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా హవా కొనసాగిస్తున్నారు. ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన అనసూయకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.  


[[{"fid":"228289","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


క్షణం, రంగస్థలం సినిమాలో అనసూయ నటనకు ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా.. రంగస్థలంలో గృహిణిగా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక పుష్ప చిత్రంలో నట విషవరూపం చూపించారు. ఇదివరకు ఎన్నడూ చేయని మాస్ పాత్రలో నటించి మెప్పించారు. 


[[{"fid":"228290","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


రవితేజ హీరోగా వచ్చిన 'ఖిలాడి' సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో అను కీలక పాత్రలో నటిస్తున్నారు. జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కూడా అను నటించారు. 


[[{"fid":"228291","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతివారం ప్రసారమయ్యే 'జబర్దస్త్' షో కోసం అనసూయ రకరకాల డ్రెసులతో పాటు చీర కట్టులోనూ మెరుస్తుంటారు. అందుకు సంబందించిన పోటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పంచుకుంటారు. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.


[[{"fid":"228292","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


తాజాగా జబర్దస్త్ షో కోసం అనసూయ భరద్వాజ్ టీ షర్ట్, పాయింట్ ధరించి ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో బిగుతైన ఎద, నాభి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతున్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు ఫాన్స్ లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  


[[{"fid":"228293","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: Rohit-Bumrah: ప్రతిష్టాత్మక అవార్డుకు రోహిత్, బుమ్రా ఎంపిక.. కోహ్లీకి దక్కని చోటు!


Also Read: KGF Dialogue Wedding Card: కేజీఎఫ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే... ఏకంగా వెడ్డింగ్ కార్డుపై యశ్ డైలాగ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.