Jathi Ratnalu Trailer: జాతి రత్నాలు ట్రైలర్ ఆడియెన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తోంది. గతంలో పిట్ట గోడ సినిమాను డైరెక్ట్ చేసిన అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. Agent Sai Srinivasa Athreya ఫేమ్ నవీన్ పొలిశెట్టి మరోసారి జాతిరత్నాలు సినిమా ద్వారా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా... ప్రముఖ కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 11న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా Jathi Ratnalu Trailer ను విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కామెడి కడుపుబ్బా నవ్విస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ Agent Sai Srinivasa Athreya లో తన కామెడితో హాస్యాన్ని పండించిన నవీన్ ఈసారి కామెడి డోస్ మరింత పెంచినట్టు జాతి రత్నాలు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.


Also read : Aranya Trailer: భారీ అంచనాలు పెంచిన అరణ్య ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook